Hotword Audio Verification App: Adds to hotwordPrivate API
[chromium-blink-merge.git] / chrome / app / resources / google_chrome_strings_te.xtb
blob004f103a9e0aea392a04f761fff5152009f7f0c5
1 <?xml version="1.0" ?>
2 <!DOCTYPE translationbundle>
3 <translationbundle lang="te">
4 <translation id="8000275528373650868">Google Chromeకి Windows Vista లేదా Windows XPతో SP2 లేదా తదుపరిది అవసరం.</translation>
5 <translation id="8485767968786176057">ఈ సందర్భంలో, ప్రమాణపత్రంలో జాబితా చేసిన చిరునామా మీ బ్రౌజర్ వెళ్లడానికి ప్రయత్నించిన చిరునామాతో సరిపోలడం లేదు. సరిపోలకపోవడానికి కారణమయ్యే మరొక వెబ్‌సైట్ కోసం ప్రమాణపత్రాన్ని అందించే దాడి చేసే వ్యక్తి ద్వారా మీ కమ్యూనికేషన్‌లు అడ్డగించబడుతుండటం దీనికి ఒక సాధ్యమయ్యే కారణం. అటువంటి అన్ని వెబ్‌సైట్‌ల కోసం ప్రమాణపత్రం చెల్లుబాటు కానప్పటికీ, మీరు సందర్శించడానికి ప్రయత్నిస్తున్న దానితో సహా, బహుళ వెబ్‌సైట్‌ల కోసం అదే ప్రమాణపత్రం తిరిగి రావడానికి సర్వర్ సెట్ అప్ చేయబడటం మరొక సాధ్యమయ్యే కారణం. మీరు &lt;strong&gt;<ph name="DOMAIN2"/>&lt;/strong&gt;ను చేరుకున్నారని Google Chrome ఖచ్చితంగా తెలియజేస్తుంది, కానీ మీరు చేరుకోవాలనుకున్న &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt; వలే అదే సైట్‌ అని ధృవీకరించలేదు. మీరు కొనసాగితే, Chrome ఏదైనా తదుపరి పేరు సరిపోలకపోవడాన్ని తనిఖీ చేయదు.</translation>
6 <translation id="4754614261631455953">Google Chrome కెనరీ (mDNS-In)</translation>
7 <translation id="123620459398936149">Chrome OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి.</translation>
8 <translation id="5430073640787465221">మీ ప్రాధాన్యతల ఫైల్ పాడైంది లేదా చెల్లదు. Google Chrome మీ సెట్టింగ్‌లను తిరిగి పొందలేకపోయింది.</translation>
9 <translation id="6676384891291319759">ఇంటర్నెట్‌ను ఆక్సెస్ చెయ్యండి</translation>
10 <translation id="7952135150021331855">Google Chrome నేఫథ్యంలో అమలవుతోంది.</translation>
11 <translation id="345171907106878721">Chromeకు మిమ్మల్ని జోడించుకోండి</translation>
12 <translation id="6236285698028833233">Google Chrome నవీకరించడాన్ని ఆపివేసింది మరియు ఇక మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఈ సంస్కరణకు మద్దతివ్వదు.</translation>
13 <translation id="5453904507266736060">Google Chromeను నేపథ్యంలో అమలు అయ్యేందుకు అనుమతించండి</translation>
14 <translation id="3454512769850953877">అవును, Chrome నుండి నిష్క్రమించు</translation>
15 <translation id="4167057906098955729">మీరు Chrome అనువర్తనాలు, పొడిగింపులు మరియు వెబ్‌సైట్‌ల నుండి పొందే మీ నోటిఫికేషన్‌లన్నింటినీ ఇక్కడ చూడవచ్చు.</translation>
16 <translation id="2704356438731803243">మీరు ప్రస్తుతం ఉన్న మీ Chrome డేటాను విడిగా ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తే, మీరు <ph name="USER_NAME"/> కోసం క్రొత్త Chrome వినియోగదారును సృష్టించవచ్చు.</translation>
17 <translation id="386202838227397562">దయచేసి అన్ని Google Chrome విండోలను మూసివేసి, మళ్ళీ ప్రయత్నించండి.</translation>
18 <translation id="1225016890511909183">Chrome మీ సమాచారాన్ని సురక్షితంగా నిల్వ చేస్తుంది కాబట్టి మీరు దాన్ని మళ్లీ టైప్ చేయవలసిన అవసరం లేదు, కానీ మీరు ఇప్పటికీ భవిష్యత్తు చెల్లింపుల కోసం మీ కార్డ్ యొక్క భద్రతా కోడ్‌ను ధృవీకరించాలి.</translation>
19 <translation id="2770231113462710648">డిఫాల్ట్ బ్రౌజర్‌ను దీనికి మార్చు:</translation>
20 <translation id="8838365799985821335">పొడిగింపు మీరు Chromeని ప్రారంభించేటప్పుడు చూపబడే పేజీని మార్చింది.</translation>
21 <translation id="2077129598763517140">హార్డ్‌వేర్ త్వరితం అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించు</translation>
22 <translation id="1065672644894730302">మీ ప్రాధాన్యతలు చదవబడలేవు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రాధాన్యతలకు మార్పులు సేవ్ చేయబడకపోవచ్చు.</translation>
23 <translation id="7781002470561365167">Google Chrome యొక్క క్రొత్త సంస్కరణ ఇప్పుడు అందుబాటులో ఉంది.</translation>
24 <translation id="5251420635869119124">అతిథులు ఎటువంటి చరిత్రను వదలకుండానే Chromeను ఉపయోగించవచ్చు.</translation>
25 <translation id="4891791193823137474">Google Chromeను నేపథ్యంలో అమలు అయ్యేలా అనుమతించండి</translation>
26 <translation id="110877069173485804">ఇది మీ Chrome</translation>
27 <translation id="1376881911183620035">కొత్త Chromeని ప్రయత్నించినందుకు ధన్యవాదాలు. మీరు కొనసాగడానికి ముందు తెరిచి ఉంచిన పనిని సేవ్ చేసారని నిర్ధారించడానికి Chromeని పునఃప్రారంభించడం అవసరం.</translation>
28 <translation id="8406086379114794905">Chromeని మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
29 <translation id="2896252579017640304">Chrome అనువర్తనాలను ప్రారంభించు</translation>
30 <translation id="2721687379934343312">Macలో, పాస్‌వర్డ్‌లు మీ కీచైన్‌కు సేవ్ చేయబడతాయి మరియు ఈ OS X ఖాతాను భాగస్వామ్యం చేయడం ద్వారా ఇతర Chrome వినియోగదారులు ప్రాప్తి చేయవచ్చు లేదా సమకాలీకరించవచ్చు.</translation>
31 <translation id="683440813066116847">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Google Chrome కెనరీ కోసం ఇన్‌బౌండ్ నియమం.</translation>
32 <translation id="4953650215774548573">Google Chromeను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
33 <translation id="6014844626092547096">ఇప్పుడు మీరు Chromeకు సైన్ ఇన్ చేసారు! మీ నిర్వాహకులు సమకాలీకరణని నిలిపివేసారు.</translation>
34 <translation id="7419046106786626209">మీ డొమైన్ కోసం సమకాలీకరణ అందుబాటులో లేనందున Chrome OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
35 <translation id="3140883423282498090">మీ మార్పులు మీరు Google Chromeను మళ్లీ ప్రారంభించినప్పుడు ప్రభావాన్ని చూపుతాయి.</translation>
36 <translation id="1773601347087397504">Chrome OSని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
37 <translation id="6982337800632491844">మీరు ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు సేవా నిబంధనలను చదివి, అంగీకరించాలని <ph name="DOMAIN"/> కోరుతోంది. ఈ నిబంధనలు Google Chrome OS నిబంధనలను విస్తరింపజేయవు, సవరించవు లేదా పరిమితం చేయవు.</translation>
38 <translation id="4309555186815777032">(Chrome <ph name="BEGIN_BUTTON"/>పునఃప్రారంభం<ph name="END_BUTTON"/> అవసరం)</translation>
39 <translation id="8030318113982266900">మీ పరికరాన్ని <ph name="CHANNEL_NAME"/> ఛానెల్‌కి నవీకరిస్తోంది...</translation>
40 <translation id="8032142183999901390">Chrome నుండి మీ ఖాతాను తీసివేసిన తర్వాత, ప్రభావవంతం కావడానికి మీరు మీ తెరిచిన ట్యాబ్‌లను మళ్లీ లోడ్ చేయాల్సి రావచ్చు.</translation>
41 <translation id="5775197990071433230">ఈ కంప్యూటర్ ఇప్పటికే Google Chrome భాగాల యొక్క మరింత ఇటీవల సంస్కరణను కలిగి ఉంది. దయచేసి మరింత ఇటీవల ఇన్‌స్టాలర్‌ను ఉపయోగించండి.</translation>
42 <translation id="4987308747895123092">దయచేసి అన్ని Google Chrome విండోలను (Windows 8 మోడ్‌లో తెరిచి ఉన్న వాటితో సహా) మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
43 <translation id="568643307450491754">మీ బుక్‌మార్క్‌లను Chrome మెనులో లేదా బుక్‌మార్క్‌ల బార్‌లో కనుగొనండి.</translation>
44 <translation id="8556340503434111824">Google Chrome యొక్క క్రొత్త సంస్కరణ అందుబాటులో ఉంది, ఇది ఎప్పటి కంటే వేగంగా ఉంది.</translation>
45 <translation id="4728575227883772061">పేర్కొనబడని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. ప్రస్తుతం Google Chrome రన్ చేస్తున్నట్లయితే, దయచేసి దాన్ని మూసివేసి, మళ్ళీ ప్రయత్నించండి.</translation>
46 <translation id="3080151273017101988">Google Chrome మూసివేసినపుడు అనువర్తనాలను నేపథ్యంలో అమలు చేయడాన్ని కొనసాగించు</translation>
47 <translation id="4149882025268051530">ఆర్కైవ్‌ను విస్తరించడంలో ఇన్‌స్టాలర్ విఫలమైంది. దయచేసి Google Chromeను మళ్ళీ డౌన్‌లోడ్ చెయ్యండి.</translation>
48 <translation id="7054640471403081847">ఈ కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్‌కు మద్దతు లేని కారణంగా దీనిలో Google Chrome నవీకరణల స్వీకరణ త్వరలో ఆగిపోతుంది.</translation>
49 <translation id="6989339256997917931">Google Chrome నవీకరింబడింది, కానీ మీరు దీన్ని కనీసం 30 రోజులు ఉయోగించలేరు.</translation>
50 <translation id="7060865993964054389">Google Chrome అనువర్తన లాంచర్</translation>
51 <translation id="1682634494516646069">Google Chrome దీని డేటా డైరెక్టరీని చదవలేదు మరియు దీనిలో వ్రాయలేదు: <ph name="USER_DATA_DIRECTORY"/></translation>
52 <translation id="8227755444512189073"><ph name="SCHEME"/> లింకులను నిర్వహించడానికి Google Chrome ఒక బాహ్య అప్లికేషన్‌ను ప్రారంభించాల్సి ఉంది. అభ్యర్థించిన లింక్ <ph name="PROTOLINK"/>.</translation>
53 <translation id="8290100596633877290">ఆపండి! Google Chrome క్రాష్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాల?</translation>
54 <translation id="1480489203462860648">దీన్ని ప్రయత్నించండి, ఇది ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది</translation>
55 <translation id="5204098752394657250">Google Chrome <ph name="TERMS_OF_SERVICE_LINK"/>సేవా నిబంధనలు<ph name="END_TERMS_OF_SERVICE_LINK"/></translation>
56 <translation id="1393853151966637042">Chromeని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
57 <translation id="7398801000654795464">మీరు <ph name="USER_EMAIL_ADDRESS"/>గా Chromeకు సైన్ ఇన్ చేసారు. దయచేసి మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ఇదే ఖాతాను ఉపయోగించండి.</translation>
58 <translation id="4513711165509885787">మీ బిల్లింగ్ వివరాలు Chromeలో సేవ్ చేయబడ్డాయి.</translation>
59 <translation id="7098166902387133879">Google Chrome మీ మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
60 <translation id="4053720452172726777">Google Chromeను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి</translation>
61 <translation id="6423071462708908582">మీరు &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt;ని చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ గడువు ముగిసిన ప్రమాణపత్రాన్ని అందించింది. దీని గడువు ముగిసినందున ప్రమాణపత్రం రాజీపడిందో లేదో సూచించడానికి సమాచారం అందుబాటులో లేదు. దీని అర్థం మీరు &lt;strong&gt;<ph name="DOMAIN2"/>&lt;/strong&gt;తో కమ్యూనికేట్ అవుతున్నారని మరియు దాడి చేసే వారితో కాదని Google Chrome హామీ ఇవ్వలేదు. ప్రస్తుతం మీ కంప్యూటర్ యొక్క గడియారం <ph name="CURRENT_TIME"/>కు సెట్ చేయబడింది. అది సరైనదిగా కనిపిస్తోందా? లేకుంటే, మీరు లోపాన్ని తప్పనిసరిగా సరిచేసి, ఈ పేజీని రిఫ్రెష్ చేయాలి.</translation>
62 <translation id="3197823471738295152">మీ పరికరం తాజాగా ఉంది.</translation>
63 <translation id="8286862437124483331">Google Chrome పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి.</translation>
64 <translation id="3889417619312448367">Google Chromeను అన్ఇన్స్టాల్ చెయ్యి</translation>
65 <translation id="1434626383986940139">Chrome కెనరీ అనువర్తనాలు</translation>
66 <translation id="8551886023433311834">దాదాపు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
67 <translation id="6169866489629082767"><ph name="PAGE_TITLE"/> - Google Chrome</translation>
68 <translation id="1073391069195728457">Chrome - నోటిఫికేషన్‌లు</translation>
69 <translation id="7339898014177206373">క్రొత్త విండో</translation>
70 <translation id="3282568296779691940">Chromeకు సైన్ ఇన్ చేయండి</translation>
71 <translation id="3089968997497233615">Google Chrome యొక్క క్రొత్త సురక్షితమైన సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
72 <translation id="5037239767309817516">దయచేసి ఈ మార్పు అమలులోకి రావడానికి అన్ని Google Chrome విండోలను మూసివేయండి మరియు దీన్ని మళ్ళీ ప్రారంభించండి.</translation>
73 <translation id="345168553362876363">Google Chrome అనువర్తన లాంచర్ అనేది Chrome అనువర్తనాల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫారమ్.</translation>
74 <translation id="225614027745146050">స్వాగతం</translation>
75 <translation id="8684521613357479262">మీరు &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt;ని చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ ఇప్పటికీ చెల్లని ప్రమాణపత్రాన్ని అందించింది. ఆ ప్రమాణపత్రం విశ్వసనీయమైనదో కాదో సూచించడానికి సమాచారం అందుబాటులో లేదు. Google Chrome మీరు &lt;strong&gt;<ph name="DOMAIN2"/>&lt;/strong&gt;తో కమ్యూనికేట్ చేస్తున్నారని మరియు దాడి చేసే వారితో కాదని విశ్వసనీయమైన హామీని ఇవ్వలేదు. ప్రస్తుతం మీ కంప్యూటర్ యొక్క గడియారం <ph name="CURRENT_TIME"/>కు సెట్ చేయబడింది. అది సరిగానే కనిపిస్తోందా? అలా కాకపోతే, మీరు సిస్టమ్ గడియారాన్ని సరి చేసి ఆపై ఈ పేజీని రిఫ్రెష్ చేయాలి.</translation>
76 <translation id="4298853828775962437">http://support.google.com/chrome/?p=ib_chromeframe</translation>
77 <translation id="3149510190863420837">Chrome అనువర్తనాలు</translation>
78 <translation id="7084448929020576097"><ph name="FILE_NAME"/> హానికరమైనది మరియు Chrome దీన్ని బ్లాక్ చేసింది.</translation>
79 <translation id="6368958679917195344">అదనపు <ph name="BEGIN_LINK_CROS_OSS"/>ఓపన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌<ph name="END_LINK_CROS_OSS"/> ద్వారా Chrome OS సాధ్యం అవుతుంది.</translation>
80 <translation id="7459554271817304652">వెబ్‌కు మీ వ్యక్తిగతీకరించి బ్రౌజర్ లక్షణాలను సేవ్ చేయడానికి మరియు ఏదైనా కంప్యూటర్‌లోని Google Chrome నుండి అయినా వాటిని ప్రాప్యత చేయడానికి సమకాలీకరణని సెటప్ చేయండి.</translation>
81 <translation id="4331809312908958774">Chrome OS</translation>
82 <translation id="8823341990149967727">Chrome కాలం చెల్లినది</translation>
83 <translation id="473775607612524610">నవీకరణ</translation>
84 <translation id="1195935957447623558">Google Chrome సరిగ్గా షట్ డౌన్ కాలేదు. మీరు తెరిచిన పేజీలను మళ్లీ తెరవడానికి, పునరుద్ధరించుపై క్లిక్ చెయ్యండి.</translation>
85 <translation id="2576431527583832481">Chrome ఇప్పుడే మెరుగుపరచబడింది! క్రొత్త సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
86 <translation id="4633000520311261472">Chromeను సురక్షితం చేయడానికి, మేము <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE"/>లో జాబితా చేయబడని మరియు మీకు తెలియకుండానే జోడించబడిన కొన్ని పొడిగింపులను నిలిపివేసాము.</translation>
87 <translation id="3656661827369545115">మీ కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు Chromiumని స్వయంచాలకంగా ప్రారంభించండి</translation>
88 <translation id="556024056938947818">Google Chrome పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది.</translation>
89 <translation id="2580411288591421699">ప్రస్తుతం అమలవుతున్న అదే Google Chrome సంస్కరణను వ్యవస్థాపించలేదు. దయచేసి Google Chromeను మూసివేసి, మళ్ళీ ప్రయత్నించండి.</translation>
90 <translation id="8460191995881063249">Chrome నోటిఫికేషన్ కేంద్రం</translation>
91 <translation id="1457721931618994305">Google Chromeని నవీకరిస్తోంది...</translation>
92 <translation id="2429317896000329049">మీ డొమైన్ కోసం సమకాలీకరణ అందుబాటులో లేనందున Google Chrome మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
93 <translation id="7747138024166251722">ఇన్‌స్టాలర్ ఒక తాత్కాలిక డైరక్టరీని సృష్టించలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి ఖాళీ డిస్క్ స్థలం, అనుమతిని తనిఖీ చెయ్యండి.</translation>
94 <translation id="6557998774620459028">మీరు &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt;ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ మీ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ విశ్వసించని ఎంటిటీ ద్వారా జారీ చేయబడిన ప్రమాణపత్రాన్ని ప్రదర్శించింది. అంటే గుర్తింపు సమాచారం కోసం Chrome ఆధారపడని భద్రతా ఆధారాలను సర్వర్ స్వంతంగా రూపొందించి ఉండవచ్చని లేదా దాడి చేసే వ్యక్తి మీ కమ్యూనికేషన్‌లను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తుండవచ్చని దీని అర్థం.</translation>
95 <translation id="5170938038195470297">మీ ప్రొఫైల్ ఉపయోగించబడదు ఎందుకంటే ఇది ఒక క్రొత్త Google Chrome సంస్కరణ నుండి తీసుకోబడింది. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chrome యొక్క క్రొత్త సంస్కరణను ఉపయోగించండి.</translation>
96 <translation id="7282192067747128786">Chrome - నోటిఫికేషన్‌లు (<ph name="QUANTITY"/> చదవనివి)</translation>
97 <translation id="6011049234605203654">          Chrome మెను &gt;
98 <ph name="SETTINGS_TITLE"/>
99 &gt;
100 <ph name="ADVANCED_TITLE"/>
101 &gt;
102 <ph name="PROXIES_TITLE"/>కు వెళ్లండి
103 మరియు మీ కాన్ఫిగరేషన్ &quot;ప్రాక్సీ వద్దు&quot; లేదా &quot;నేరుగా&quot; వలె సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి.</translation>
104 <translation id="6970811910055250180">మీ పరికరాన్ని నవీకరిస్తోంది...</translation>
105 <translation id="2485422356828889247">వ్యవస్థాపనను తీసివెయ్యి</translation>
106 <translation id="4480040274068703980">సైన్ ఇన్ చేయడంలో లోపం సంభవించినందున Chrome OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
107 <translation id="7908968924842975895">ఈ కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్‌కు మద్దతు లేని కారణంగా దీనిలో Google Chrome నవీకరణలు ఇకపై స్వీకరించబడవు.</translation>
108 <translation id="2748463065602559597">మీరు సురక్షితమైన Google Chrome పేజీని వీక్షిస్తున్నారు.</translation>
109 <translation id="7185038942300673794">Chromeకు <ph name="EXTENSION_NAME"/> జోడించబడింది.</translation>
110 <translation id="1786477462680638703">మీరు &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt;ను చేరుకోవడానికి ప్రయత్నించారు, కానీ సర్వర్ Google Chrome విశ్వసించని ఎంటిటీ ద్వారా జారీ చేయబడిన ప్రమాణపత్రాన్ని ప్రదర్శించింది. అంటే గుర్తింపు సమాచారం కోసం Chrome ఆధారపడని భద్రతా ఆధారాలను సర్వర్ స్వంతంగా రూపొందించి ఉండవచ్చని లేదా దాడి చేసే వ్యక్తి మీ కమ్యూనికేషన్‌లను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తుండవచ్చని దీని అర్థం.</translation>
111 <translation id="7494905215383356681">Chrome ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు</translation>
112 <translation id="2346876346033403680">ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు <ph name="ACCOUNT_EMAIL_LAST"/>గా Chromeకు సైన్ ఇన్ చేసారు. అది మీ ఖాతా కాకుంటే, మీ సమాచారాన్ని వేరుగా ఉంచడానికి క్రొత్త Chrome వినియోగదారును సృష్టించండి.
114 ఏదేమైనా సైన్ ఇన్ చేస్తే బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి Chrome సమాచారం <ph name="ACCOUNT_EMAIL_NEW"/>కు విలీనం చేయబడుతుంది.</translation>
115 <translation id="9107728822479888688"><ph name="BEGIN_BOLD"/>హెచ్చరిక:<ph name="END_BOLD"/> Google Chrome మీ బ్రౌజింగ్ చరిత్రను రికార్డ్ చేయకుండా పొడిగింపుని నిరోధించలేదు. ఈ పొడిగింపుని అజ్ఞాత మోడ్‌లో ఆపివేయడానికి, ఈ ఎంపికను రద్దు చేయండి.</translation>
116 <translation id="1759842336958782510">Chrome</translation>
117 <translation id="2664962310688259219">Chrome OS ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు</translation>
118 <translation id="2290014774651636340">Google API కీలు లేవు. Google Chrome కార్యాచరణలో కొంత భాగం నిలిపివేయబడుతుంది.</translation>
119 <translation id="4794050651896644714">వివరాలను Chromeలో సేవ్ చేయి</translation>
120 <translation id="911206726377975832">మీ బ్రౌజింగ్ డేటాని కూడా తొలగించాలా?</translation>
121 <translation id="2036562258783619899">కొత్త Chromeని పరిదృశ్యం చేయండి</translation>
122 <translation id="5855036575689098185">మీ కంప్యూటర్‌లో అమలవుతున్న సాఫ్ట్‌వేర్ Google Chromeకు అనుకూలంగా లేదు.</translation>
123 <translation id="7164397146364144019">సంభావ్య భద్రతాపరమైన దాడులకు సంబంధించిన వివరాలను Googleకి స్వయంచాలకంగా నివేదించడం ద్వారా Chrome‌ని సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగించదగినదిగా చేయడంలో మీ సహాయం అందించవచ్చు.</translation>
124 <translation id="8008534537613507642">Chromeను మళ్లీ ఇన్‌స్టాల్ చేయి</translation>
125 <translation id="2044287590254833138">Google Chrome ఉపకరణ పట్టీ</translation>
126 <translation id="8862326446509486874">సిస్టమ్-స్థాయిలో ఇన్‌స్టాల్‌ చెయ్యడానికి మీకు సరైన హక్కులు లేవు. నిర్వాహకుడి లాగ ఇన్‌స్టాలర్‌ను మళ్ళీ రన్ చెయ్యడానికి ప్రయత్నించండి.</translation>
127 <translation id="2874156562296220396">Google Chrome <ph name="BEGIN_LINK_CHROMIUM"/>Chromium<ph name="END_LINK_CHROMIUM"/> ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌ మరియు ఇతర <ph name="BEGIN_LINK_OSS"/>open source software‌<ph name="END_LINK_OSS"/> వల్ల సాధ్యం అవుతుంది.</translation>
128 <translation id="3847841918622877581">Google Chrome మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వెబ్ సేవలను ఉపయోగించవచ్చు.</translation>
129 <translation id="7436949144778751379">Google Chromeకు Windows XP లేదా క్రొత్తది అవసరం. కొన్ని లక్షణాలు పని చేయకపోవచ్చు.</translation>
130 <translation id="5877064549588274448">ఛానెల్ మార్చబడింది. మార్పులను వర్తింపజేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
131 <translation id="103396972844768118">మీ Chrome డేటాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం</translation>
132 <translation id="6757767188268205357">నన్ను విసిగించకు</translation>
133 <translation id="2290095356545025170">మీరు Google Chrome ని ఖచ్చితంగా అన్ ఇన్‌స్టాల్ చెయ్యాలని అనుకుంటున్నారా?</translation>
134 <translation id="7062966102157262887">ప్రస్తుతం డౌన్‌లోడ్ ప్రోగ్రెస్‌లో ఉంది. మీరు Google Chrome నుండి నిష్క్రమించాలని మరియు డౌన్‌లోడ్‌ను రద్దు చేయాలని కోరుకుంటున్నారా?</translation>
135 <translation id="4273752058983339720">మీరు మీ కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు స్వయంచాలకంగా ప్రారంభించడానికి Google Chrome కాన్ఫిగర్ చేయబడింది.</translation>
136 <translation id="1104959162601287462">&amp;Chrome OS గురించి</translation>
137 <translation id="5328989068199000832">Google Chrome బైనరీస్</translation>
138 <translation id="5941830788786076944">Google Chromeను డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేసుకోండి</translation>
139 <translation id="1759301979429102118">Chromeలో ఫారమ్‌లను మరింత శీఘ్రంగా పూరించడానికి మీ పరిచయాల్లోని వివరాలు మీకు సహాయపడవచ్చు.</translation>
140 <translation id="7787950393032327779">ప్రొఫైల్‌ని మరొక కంప్యూటర్ (<ph name="HOST_NAME"/>)లో మరో Google Chrome ప్రాసెస్ (<ph name="PROCESS_ID"/>) ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. Chrome ప్రొఫైల్‌ని లాక్ చేసినందున అది పాడవదు. ఈ ప్రొఫైల్‌ని వేరే ఇతర ప్రాసెస్‌లు ఏవీ ఉపయోగించడం లేదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు ప్రొఫైల్‌ని అన్‌లాక్ చేసి Chromeని మళ్లీ లాంచ్ చేయవచ్చు.</translation>
141 <translation id="1469002951682717133">Chrome అనువర్తన లాంచర్</translation>
142 <translation id="8568392309447938879">మీరు అనువర్తనాలను ఉపయోగించడానికి Chromeకు సైన్ ఇన్ చేయాలి. ఇది పరికరాల్లో మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌లను సమకాలీకరించడానికి Chromeను అనుమతిస్తుంది.</translation>
143 <translation id="4990567037958725628">Google Chrome కేనరీ</translation>
144 <translation id="4561051373932531560">Google Chrome వెబ్‌లో మిమ్మళ్ని ఫోన్ నంబర్ క్లిక్ చెయ్యనిస్తుంది మరియు Skypeతో కాల్ చేస్తుంది!</translation>
145 <translation id="5788838254726722945">Google Chrome అనువర్తన లాంచర్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయి</translation>
146 <translation id="3612333635265770873">Google Chromeతో వైరుధ్యం అయ్యే అదే పేరుతో మాడ్యూల్ ఉంది.</translation>
147 <translation id="2665296953892887393">Googleకు వినియోగ గణాంకాలు మరియు <ph name="UMA_LINK"/>ను పంపడం ద్వారా Google Chromeను మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
148 <translation id="7761834446675418963">Chromeని తెరిచి, బ్రౌజింగ్‌ను ప్రారంభించడానికి మీ పేరుని క్లిక్ చేయండి.</translation>
149 <translation id="4864451188650489141">మీరు దిగువ మీ ఇతర Google ఖాతాలను జోడించవచ్చు మరియు మీ Chromiumను లాక్ చేయవచ్చు.</translation>
150 <translation id="2669824781555328029"><ph name="FILE_NAME"/> మీ బ్రౌజింగ్ అనుభవానికి హాని కలిగించవచ్చు, అందువలన Chrome దీన్ని బ్లాక్ చేసింది.</translation>
151 <translation id="5875635642195358109">Chrome మెను &gt;
152 <ph name="SETTINGS_TITLE"/>
153 &gt;
154 <ph name="ADVANCED_TITLE"/>కు వెళ్లండి
155 మరియు &quot;<ph name="NO_PREFETCH_DESCRIPTION"/>&quot; ఎంపికను తీసివేయండి.
156 దీని వల్ల సమస్య పరిష్కారం కాకుంటే, మెరుగైన పనితీరు కోసం మీరు
157 ఈ ఎంపికను మళ్లీ ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.</translation>
158 <translation id="6235018212288296708">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Google Chrome కోసం ఇన్‌బౌండ్ నియమం.</translation>
159 <translation id="61852838583753520">&amp;Chrome OSను నవీకరించు</translation>
160 <translation id="5028489144783860647">Google Chrome మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి.</translation>
161 <translation id="9026991721384951619">మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసినందున Chrome OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
162 <translation id="8547799825197623713">Chrome అనువర్తన లాంచర్ కెనరీ</translation>
163 <translation id="6326175484149238433">Chrome నుండి తీసివేయి</translation>
164 <translation id="2871893339301912279">మీరు Chromeకు సైన్ ఇన్ చేసారు!</translation>
165 <translation id="7890208801193284374">మీరు కంప్యూటర్‌ను భాగస్వామ్యం చేస్తే, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు విడివిడిగా బ్రౌజ్ చేయవచ్చు మరియు Chromeను వారికి నచ్చిన రీతిలో సెటప్ చేసుకోవచ్చు.</translation>
166 <translation id="7161904924553537242">Google Chromeకు స్వాగతం</translation>
167 <translation id="4147555960264124640">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Google Chrome ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chrome డేటా శాశ్వతంగా <ph name="USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. <ph name="LEARN_MORE"/></translation>
168 <translation id="4568169453579447500">సరిపోలని Google నవీకరణ సమూహ విధానం సెట్టింగ్‌ల కారణంగా Google Chromeను నవీకరించడం కుదరదు. Google Chrome బైనరీల అనువర్తనం కోసం నవీకరణ విధానం భర్తీని సెట్ చేయడానికి సమూహ విధానం ఎడిటర్‌ను ఉపయోగించి, మళ్లీ ప్రయత్నించండి; వివరాల కోసం http://goo.gl/uJ9gVని చూడండి.</translation>
169 <translation id="1348153800635493797">మీరు తప్పనిసరిగా Google Walletను ఉపయోగించడానికి Chromeను అప్‌గ్రేడ్ చేయాలి [<ph name="ERROR_CODE"/>].</translation>
170 <translation id="8187289872471304532">          అనువర్తనాలు &gt; సిస్టమ్ ప్రాధాన్యతలు &gt; నెట్‌వర్క్ &gt; అధునాతనం &gt; ప్రాక్సీలకు వెళ్లండి
171 మరియు ఎంచుకోబడిన ప్రాక్సీల ఎంపికను తీసివేయండి.</translation>
172 <translation id="8669527147644353129">Google Chrome సహాయకారుడు</translation>
173 <translation id="870251953148363156">&amp;Google Chromeను నవీకరించు</translation>
174 <translation id="130631256467250065">మీ మార్పులు మీరు మీ పరికరాన్ని పునఃప్రారంభించే తదుపరిసారి ప్రభావవంతం అవుతాయి.</translation>
175 <translation id="163860049029591106">Chrome OSతో ప్రారంభించండి</translation>
176 <translation id="1587223624401073077">Google Chrome మీ కెమెరాను ఉపయోగిస్తోంది.</translation>
177 <translation id="1399397803214730675">ఈ కంప్యూటర్‌లో ఇప్పటికే Google Chrome యొక్క తాజా సంస్కరణ ఉంది. సాఫ్ట్‌వేర్ పని చెయ్యకపోతే, దయచేసి Google Chromeను అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ ప్రయత్నించండి.</translation>
178 <translation id="576822117893741893">Chrome మెనును చూపు</translation>
179 <translation id="3444832043240812445">మీరు <ph name="BEGIN_LINK"/>క్రాష్‌ నివేదికను ప్రారంభించినపుడు<ph name="END_LINK"/> ఈ పేజీ మీ ఇటీవలి క్రాష్‌ల సమాచారాన్ని మాత్రమే చూపిస్తుంది.</translation>
180 <translation id="8614913330719544658">Google Chrome స్పందించడం లేదు. ఇప్పుడే పునఃప్రారంభించాలా?</translation>
181 <translation id="2681064822612051220">సిస్టమ్‌లో Google Chrome యొక్క సంఘర్షించే వ్యవస్థాపన కనుగొనబడింది. దయచేసి దీన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ ప్రయత్నించండి.</translation>
182 <translation id="8209985377776300429">మీరు కొత్త Chromeని పరిదృశ్యం చేస్తున్నారు.</translation>
183 <translation id="6126631249883707068">మీ పాస్‌వర్డ్‌ను Google Chrome సేవ్ చేయాలని మీరు అనుకుంటున్నారా?</translation>
184 <translation id="7773845170078702898">మీరు Google Chrome ఈ సైట్ కోసం మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నారా?</translation>
185 <translation id="4251615635259297716">మీ Chrome డేటాను ఈ ఖాతాకు జోడించాలా?</translation>
186 <translation id="7125719106133729027">Chrome దానికదే తాజా సంస్కరణకు నవీకరించబడదు, కనుక మీరు అద్భుతమైన కొత్త లక్షణాలను మరియు భద్రతా పరిష్కారాలను కోల్పోతున్నారు. మీరు Chromeను మాన్యువల్‌గా మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి.</translation>
187 <translation id="5940385492829620908">మీ వెబ్, బుక్‌మార్క్‌లు మరియు ఇతర Chrome అంశాలు ఇక్కడ చూపబడతాయి.</translation>
188 <translation id="8865765905101981392">ఇంటర్నెట్ బ్రౌజర్</translation>
189 <translation id="3039245375609697729">మీ Google ఖాతాతో మరియు భాగస్వామ్య కంప్యూటర్‌ల్లో Chromeను ఉపయోగించడానికి అందించిన కొత్త మార్గాన్ని ప్రయత్నించండి.</translation>
190 <translation id="5566025111015594046">Google Chrome (mDNS-In)</translation>
191 <translation id="6113794647360055231">Chrome ఇప్పుడు మెరుగైంది</translation>
192 <translation id="174539241580958092">సైన్ ఇన్ చేయడంలో లోపం సంభవించినందున Google Chrome మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
193 <translation id="8255190535488645436">Google Chrome మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
194 <translation id="2189123953385179981"><ph name="SCHEME"/> లింక్‌లను నిర్వహించడానికి బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించడానికి Google ChromeOS మద్దతు ఇవ్వదు. అభ్యర్థించిన లింక్ <ph name="PROTOLINK"/>.</translation>
195 <translation id="7396375882099008034">మీ ఫైర్‌వాల్ లేదా యాంటీవైరస్ సెట్టింగ్‌ల్లో నెట్‌వర్క్‌ను ప్రాప్యత చేయడానికి
196 Chromeను అనుమతించండి.</translation>
197 <translation id="9102715433345326100">ఈ ఫైల్ హానికరమైనది మరియు Chrome దీన్ని బ్లాక్ చేసింది.</translation>
198 <translation id="3170677364322086041">ఈ సైట్ భద్రతా మరియు స్థిరత్వ నవీకరణలను స్వీకరించని నిలిపివేయబడిన Chrome ఫ్రేమ్‌ ప్లగిన్‌ను ఉపయోగిస్తోంది. దయచేసి దీన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి, అధునాతన బ్రౌజర్‌కి అప్‌గ్రేడ్ చేయండి.</translation>
199 <translation id="8205111949707227942">వైకల్పికం: Googleకు ఉపయోగకర గణాంకాలను మరియు క్రాష్ నివేదికలను స్వయంచాలకంగా పంపడం ద్వారా Chrome OSను మరింత మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.</translation>
200 <translation id="7253415505590551024">ప్రస్తుతం డౌన్‌లోడ్‌లు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. మీరు Google Chrome నుండి నిష్క్రమించాలని మరియు డౌన్‌లోడ్‌లను రద్దు చేయాలని కోరుకుంటున్నారా?</translation>
201 <translation id="3622797965165704966">ఇప్పుడు మీ Google ఖాతాతో మరియు భాగస్వామ్య కంప్యూటర్‌ల్లో Chromeని సులభంగా ఉపయోగించవచ్చు.</translation>
202 <translation id="7196020411877309443">నేను దీనిని ఎందుకు చూస్తున్నాను?</translation>
203 <translation id="2769762047821873045">Google Chrome మీ డిఫాల్ట్ బ్రౌజర్ కాదు.</translation>
204 <translation id="4567424176335768812">మీరు <ph name="USER_EMAIL_ADDRESS"/>గా సైన్ ఇన్ చేసారు. ఇప్పుడు మీరు మీ సైన్ ఇన్ చేసిన అన్ని పరికరాల్లో మీ బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లను ప్రాప్యత చేయవచ్చు.</translation>
205 <translation id="6855094794438142393">Chrome మెను &gt;
206 <ph name="SETTINGS_TITLE"/>
207 &gt;
208 <ph name="ADVANCED_TITLE"/>
209 &gt;
210 <ph name="PROXIES_TITLE"/>
211 &gt;
212 LAN సెట్టింగ్‌లకు వెళ్లండి
213 మరియు &quot;మీ LAN కోసం ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించండి&quot; ఎంపికను తీసివేయండి.</translation>
214 <translation id="6598387184982954187">మీరు మీ Chrome అంశాలను సమకాలీకరించడానికి <ph name="PROFILE_EMAIL"/>ని ఉపయోగిస్తున్నారు. మీ సమకాలీకరణ ప్రాధాన్యతను నవీకరించడానికి లేదా Google ఖాతా లేకుండా Chromeని ఉపయోగించడానికి, <ph name="SETTINGS_LINK"/>ను సందర్శించండి.</translation>
215 <translation id="7825851276765848807">పేర్కొనలేని లోపం కారణంగా వ్యవస్థాపన విఫలమైంది. దయచేసి Google Chromeని మళ్ళీ డౌన్‌లోడ్ చెయ్యండి.</translation>
216 <translation id="4458285410772214805">దయచేసి ఈ మార్పు ప్రభావవంతం కావడానికి సైన్ అవుట్ చేసి, మళ్లీ సైన్ ఇన్ చేయండి.</translation>
217 <translation id="8679801911857917785">ఇది మీరు Chromeని ప్రారంభించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
218 <translation id="5334545119300433702">ఈ మాడ్యూల్ Google Chromeతో వైరుధ్యంగా ఉంటుంది.</translation>
219 <translation id="4407807842708586359">Google Chrome OS</translation>
220 <translation id="6634887557811630702">Google Chrome తాజాగా ఉంది.</translation>
221 <translation id="4120075327926916474">మీరు వెబ్ ఫారమ్‌లను పూర్తి చేయడానికి Chrome ఈ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని సేవ్ చేయాలనుకుంటున్నారా?</translation>
222 <translation id="2084710999043359739">Chromeకి జోడించు</translation>
223 <translation id="3360895254066713204">Chrome సహాయకారుడు</translation>
224 <translation id="1877026089748256423">Chrome కాలం చెల్లినది</translation>
225 <translation id="7592736734348559088">మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసినందున Google Chrome మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
226 <translation id="6991142834212251086">నా Chrome డేటాను ఈ ఖాతాకు లింక్ చేయి</translation>
227 <translation id="3451115285585441894">Chromeకు జోడిస్తోంది...</translation>
228 <translation id="6502165024350711060">Chrome ద్వారా సూచించబడింది</translation>
229 <translation id="3047079729301751317"><ph name="USERNAME"/>ని డిస్‌కనెక్ట్ చేయడం వలన ఈ పరికరంలో నిల్వ చేయబడిన మీ చరిత్ర, బుక్‌మార్క్‌లు, సెట్టింగ్‌లు మరియు ఇతర Chrome డేటా క్లియర్ చేయబడతాయి. మీ Google ఖాతాలో నిల్వ చేయబడిన డేటా క్లియర్ చేయబడదు మరియు దాన్ని <ph name="GOOGLE_DASHBOARD_LINK"/>Google డాష్‌బోర్డ్<ph name="END_GOOGLE_DASHBOARD_LINK"/>లో నిర్వహించవచ్చు.</translation>
230 <translation id="1001534784610492198">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్ పాడైంది లేదా చెల్లదు. దయచేసి Google Chromeను మళ్ళీ డౌన్‌లోడ్ చెయ్యండి.</translation>
231 <translation id="2246246234298806438">అంతర్నిర్మిత PDF వ్యూవర్ లేనప్పుడు Google Chrome ముద్రణ పరిదృశ్యాన్ని చూపించదు.</translation>
232 <translation id="6626317981028933585">పాపం, ఆ బ్రౌజర్ అమలులో ఉన్నప్పుడు మీ Mozilla Firefox సెట్టింగ్‌లు అందుబాటులో ఉండవు. Google Chromeకు ఆ సెట్టింగులను దిగుమతి చెయ్యడానికి, మీ పనిని సేవ్ చేసుకొని అన్ని Firefox విండోలను మూసివెయ్యండి. తర్వాత కొనసాగుపై క్లిక్ చెయ్యండి.</translation>
233 <translation id="7242029209006116544">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Google Chrome ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chrome డేటా శాశ్వతంగా <ph name="USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. మీరు ప్రస్తుతం ఉన్న మీ Chrome డేటాను వేరుగా ఉంచడానికి ఐచ్ఛికంగా క్రొత్త ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు. <ph name="LEARN_MORE"/></translation>
234 <translation id="5386244825306882791">ఇది మీరు Chromeని ప్రారంభించేటప్పుడు లేదా ఓమ్నిపెట్టె నుండి శోధించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
235 <translation id="8540666473246803645">Google Chrome</translation>
236 <translation id="2334084861041072223">కాపీరైట్ <ph name="YEAR"/> Google Inc. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.</translation>
237 <translation id="1698376642261615901">Google Chrome అనేది మెరుపు వేగంతో వెబ్‌పేజీలను మరియు అనువర్తనాలను అమలు చేసే వెబ్ బ్రౌజర్. ఇది వేగమైనది, సామర్థ్యం కలది మరియు ఉపయోగించడానికి సులభమైంది. Google Chromeలో నిర్మితమైన మాల్వేర్ మరియు ఫిషింగ్ భద్రతతో మరింత సురక్షితంగా వెబ్‌ను బ్రౌజ్ చేయండి.</translation>
238 <translation id="853189717709780425">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దాని నిర్వాహకుడికి మీ Google Chrome ప్రొఫైల్‌పై నియంత్రణను ఇస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌ల మరియు ఇతర సెట్టింగ్‌లు వంటి మీ Chrome డేటా శాశ్వతంగా <ph name="USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు ఈ డేటాను Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా తొలగించగలరు, కానీ ఈ డేటాను మరో ఖాతాకు అనుబంధించలేరు.</translation>
239 <translation id="6049075767726609708">ఒక నిర్వాహకుడు ఈ సిస్టమ్‌పై Google Chromeను ఇన్‌స్టాల్ చేసారు మరియు ఇది మొత్తం యూజర్‌లకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ స్థాయి Google Chrome మీ యూజర్ స్థాయి ఇన్‌స్టాలేషన్‌ను భర్తీ చేస్తుంది.</translation>
240 <translation id="1818142563254268765">Chrome దానికదే తాజా సంస్కరణకు నవీకరించబడదు, కనుక మీరు అద్భుతమైన కొత్త లక్షణాలను మరియు భద్రతా పరిష్కారాలను కోల్పోతున్నారు. మీరు Chromeను నవీకరించాలి.</translation>
241 <translation id="4338032231047635328">మీరు &lt;strong&gt;<ph name="DOMAIN"/>&lt;/strong&gt;ను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ సర్వర్ అందించిన ప్రమాణపత్రంలో లోపాలు ఉన్నాయి. Google Chrome లోపాలతో ఉన్న ప్రమాణపత్రాన్ని ఉపయోగించదు మరియు దీనికి కనెక్ట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తున్న సైట్ యొక్క గుర్తింపుని ధృవీకరించదు.</translation>
242 <translation id="3870154837782082782">Google Inc.</translation>
243 <translation id="3836351788193713666">చాలా వరకు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి Google Chromeని మళ్లీ ప్రారంభించండి.</translation>
244 <translation id="884296878221830158">ఇది మీరు Chromeని ప్రారంభించేటప్పుడు లేదా హోమ్ బటన్‌ను క్లిక్ చేసేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
245 <translation id="7106741999175697885">విధి నిర్వాహకుడు - Google Chrome</translation>
246 <translation id="3396977131400919238">ఇన్‌స్టాలేషన్ సమయంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లోపం ఏర్పడింది. దయచేసి Google Chromeను మళ్ళీ డౌన్‌లోడ్ చెయ్యండి.</translation>
247 <translation id="8037887340639533879">నవీకరించడానికి Google Chrome యొక్క ఇన్‌స్టాలేషన్ ఏదీ కనుగొనబడలేదు.</translation>
248 <translation id="5495581687705680288">Google Chromeలో మాడ్యూళ్ళు లోడ్ చెయ్యబడ్డాయి</translation>
249 <translation id="8129812357326543296">&amp;Google Chrome గురించి</translation>
250 </translationbundle>