1 <?xml version=
"1.0" ?><!DOCTYPE translationbundle
><translationbundle lang=
"te">
2 <translation id=
"2705212601509139398">ఈ సైట్ ఉపయోగిస్తున్న Chromium ఫ్రేమ్ ప్లగిన్‌కు త్వరలో మద్దతు ఉపసంహరించబడుతుంది. దయచేసి దీన్ని అన్ఇన్‌స్టాల్ చేసి, అనుకూల బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేయండి.
</translation>
3 <translation id=
"6676384891291319759">ఇంటర్నెట్‌ను ఆక్సెస్ చెయ్యండి
</translation>
4 <translation id=
"8586442755830160949">కాపీరైట్
<ph name=
"YEAR"/> Chromium రచయితలు. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
</translation>
5 <translation id=
"6373523479360886564">మీరు Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?
</translation>
6 <translation id=
"6510925080656968729">Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయి
</translation>
7 <translation id=
"2615699638672665509">ఈ కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్‌కు మద్దతు లేని కారణంగా దీనిలో Chromium నవీకరణల స్వీకరణ త్వరలో ఆగిపోతుంది.
</translation>
8 <translation id=
"6893813176749746474">Chromium నవీకరించబడింది, కానీ మీరు దీన్ని గత
30 రోజులుగా ఉపయోగించలేదు.
</translation>
9 <translation id=
"421369550622382712">Chromium కోసం గొప్ప అనువర్తనాలు, ఆటలు, పొడిగింపులు మరియు థీమ్‌లను కనుగొనండి.
</translation>
10 <translation id=
"2732467638532545152">మీ కంప్యూటర్ ఈ వెబ్‌సైట్ భద్రతా ప్రమాణపత్రాన్ని ప్రాసెస్ చేయలేని పాత Microsoft Windows సంస్కరణని ఉపయోగిస్తోంది. ఈ సమస్య కారణంగా, ప్రమాణపత్రం
<ph name=
"SITE"/> నుండి జారీ చేయబడిందో లేదా మీ నెట్‌వర్క్‌లో
<ph name=
"SITE"/> వలె వ్యవహరించే మోసగాడి నుండి జారీ చేయబడిందో Chromium నిశ్చయించలేకపోతోంది. దయచేసి మీ కంప్యూటర్‌ని అత్యంత ఇటీవలి Windows సంస్కరణకి నవీకరించండి.
</translation>
11 <translation id=
"2770231113462710648">డిఫాల్ట్ బ్రౌజర్‌ను దీనికి మార్చు:
</translation>
12 <translation id=
"6613594504749178791">మీ మార్పులు మీరు Chromiumని మరుసటిసారి ప్రారంభించినప్పుడు ప్రభావాన్ని చూపుతాయి.
</translation>
13 <translation id=
"9089354809943900324">Chromium కాలం చెల్లినది
</translation>
14 <translation id=
"59625444380784159">Chromiumలో ఫారమ్‌లను మరింత శీఘ్రంగా పూరించడానికి మీ పరిచయాల్లోని వివరాలు మీకు సహాయపడవచ్చు.
</translation>
15 <translation id=
"3748537968684000502">మీరు సురక్షితమైన Chromium పేజీని వీక్షిస్తున్నారు.
</translation>
16 <translation id=
"2077129598763517140">హార్డ్‌వేర్ త్వరితం అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించు
</translation>
17 <translation id=
"1065672644894730302">మీ ప్రాధాన్యతలు చదవబడలేవు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రాధాన్యతలకు మార్పులు సేవ్ చేయబడకపోవచ్చు.
</translation>
18 <translation id=
"2233513990531887259">Chromium నిమగ్న మోడ్‌లో పునఃప్రారంభించు
</translation>
19 <translation id=
"7861509383340276692">Chromium మెను
>
20 <ph name=
"SETTINGS_TITLE"/>
22 <ph name=
"ADVANCED_TITLE"/>కి వెళ్లండి,
23 ఆపై
"<ph name=
"NO_PREFETCH_DESCRIPTION"/>" ఎంపికను తీసివేయండి.
24 దీని వల్ల సమస్య పరిష్కారం కాకుంటే, మెరుగైన పనితీరు కోసం మీరు
25 ఈ ఎంపికను మళ్లీ ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
</translation>
26 <translation id=
"4423735387467980091">Chromiumను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి
</translation>
27 <translation id=
"1881322772814446296">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా
<ph name=
"USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. మీరు ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి ఐచ్ఛికంగా క్రొత్త ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు.
<ph name=
"LEARN_MORE"/></translation>
28 <translation id=
"5620765574781326016">పేజీ నుండి నిష్క్రమించకుండానే వెబ్‌సైట్‌ల్లో విషయాల గురించి తెలుసుకోండి.
</translation>
29 <translation id=
"7723128346970903111">ప్రారంభించినప్పుడు, iframe ఆధారిత Chromium సైన్-ఇన్ విధానాన్ని ఉపయోగిస్తుంది; లేకుంటే వెబ్ వీక్షణ ఆధారిత విధానాన్ని ఉపయోగిస్తుంది.
</translation>
30 <translation id=
"731644333568559921">&Chromium OSని నవీకరించండి
</translation>
31 <translation id=
"7421823331379285070">Chromiumకి Windows XP లేదా తర్వాతది అవసరం. కొన్ని లక్షణాలు పనిచేయకపోవచ్చు.
</translation>
32 <translation id=
"1185134272377778587">Chromium గురించి
</translation>
33 <translation id=
"7023267510504981715">మీరు Google Walletను ఉపయోగించడానికి తప్పనిసరిగా Chromiumను అప్‌గ్రేడ్ చేయాలి [
<ph name=
"ERROR_CODE"/>].
</translation>
34 <translation id=
"1444754455097148408">Chromium ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు
</translation>
35 <translation id=
"7419987137528340081">మీరు ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తే,
<ph name=
"USER_NAME"/> కోసం క్రొత్త Chromium వినియోగదారును సృష్టించవచ్చు.
</translation>
36 <translation id=
"5427571867875391349">Chromiumను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయండి
</translation>
37 <translation id=
"8030318113982266900">మీ పరికరాన్ని
<ph name=
"CHANNEL_NAME"/> ఛానెల్‌కి నవీకరిస్తోంది...
</translation>
38 <translation id=
"3883381313049582448">Chromium ద్వారా రూపొందించబడిన పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి
</translation>
39 <translation id=
"3549345495227188780">Chromium OSతో ప్రారంభించండి
</translation>
40 <translation id=
"1668054258064581266">Chromium నుండి మీ ఖాతాను తీసివేసిన తర్వాత, ప్రభావవంతం కావడానికి మీరు మీ తెరిచిన ట్యాబ్‌లను మళ్లీ లోడ్ చేయాల్సి రావచ్చు.
</translation>
41 <translation id=
"4285930937574705105">పేర్కొనబడని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. ప్రస్తుతం Chromium అమలు చేయబడుతుంటే, దయచేసి దీన్ని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.
</translation>
42 <translation id=
"1396446129537741364">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది.
</translation>
43 <translation id=
"2097986737970966220">Chromiumని డెస్క్‌టాప్‌లో తెరువు
</translation>
44 <translation id=
"108122890477367602">Chromiumను Windows
8 మోడ్‌లో
&మళ్లీ ప్రారంభించండి
</translation>
45 <translation id=
"8987477933582888019">వెబ్ బ్రౌజర్
</translation>
46 <translation id=
"4050175100176540509">ముఖ్యమైన భద్రతా మెరుగుదలలు మరియు కొత్త లక్షణాలు తాజా సంస్కరణలో అందుబాటులో ఉన్నాయి.
</translation>
47 <translation id=
"2886012850691518054">ఐచ్ఛికం: Googleకు ఉపయోగకర గణాంకాలను మరియు క్రాష్ నివేదికలను స్వయంచాలకంగా పంపడం ద్వారా Chromiumను మరింత మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.
</translation>
48 <translation id=
"580822234363523061">Chromium మెను
>
49 <ph name=
"SETTINGS_TITLE"/>
51 <ph name=
"ADVANCED_TITLE"/>
53 <ph name=
"PROXIES_TITLE"/>కు వెళ్లండి
54 మరియు మీ కాన్ఫిగరేషన్
"ప్రాక్సీ వద్దు
" లేదా
"నేరుగా
" వలె సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి.
</translation>
55 <translation id=
"3848258323044014972"><ph name=
"PAGE_TITLE"/> - Chromium
</translation>
56 <translation id=
"7729447699958282447">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ డొమైన్‌కు సమకాలీకరణ అందుబాటులో లేదు.
</translation>
57 <translation id=
"3738139272394829648">శోధించడానికి తాకండి
</translation>
58 <translation id=
"3103660991484857065">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్‌ని వాస్తవ పరిమాణానికి తీసుకుని రావడంలో విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.
</translation>
59 <translation id=
"7064610482057367130">నవీకరించడానికి Chromium యొక్క ఇన్‌స్టాలేషన్ ఏదీ కనుగొనబడలేదు.
</translation>
60 <translation id=
"872034308864968620">నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు
</translation>
61 <translation id=
"459535195905078186">Chromium అనువర్తనాలు
</translation>
62 <translation id=
"5942225298871134766">Chromium దీన్ని
<ph name=
"SAVED_PASSWORD_LINK"/>తో నిల్వ చేస్తుంది మరియు మీకు అవసరమయ్యే తదుపరి సారి దీన్ని గుర్తు పెట్టుకుంటుంది.
</translation>
63 <translation id=
"8134284582177628525">మీరు ఈ కంప్యూటర్‌ను
<ph name=
"PROFILE_NAME"/>తో భాగస్వామ్యం చేస్తే, వేరుగా బ్రౌజ్ చేయడానికి మిమ్మల్ని Chromiumకు జోడించుకోండి. లేకుంటే వారి Google ఖాతాను డిస్‌కనెక్ట్ చేయండి.
</translation>
64 <translation id=
"1480489203462860648">దీన్ని ప్రయత్నించండి, ఇది ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది
</translation>
65 <translation id=
"3032787606318309379">Chromiumకి జోడిస్తోంది...
</translation>
66 <translation id=
"4222580632002216401">ఇప్పుడు మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు! మీ నిర్వాహకులు సమకాలీకరణను నిలిపివేసారు.
</translation>
67 <translation id=
"4207043877577553402"><ph name=
"BEGIN_BOLD"/>హెచ్చరిక:
<ph name=
"END_BOLD"/> Chromium మీ బ్రౌజింగ్ చరిత్రను రికార్డ్ చేయడం నుండి పొడిగింపును నిరోధించలేదు. ఈ పొడిగింపును అజ్ఞాత మోడ్‌లో ఆపివేయడానికి, ఈ ఎంపికను రద్దు చేయండి.
</translation>
68 <translation id=
"985602178874221306">Chromium రచయితలు
</translation>
69 <translation id=
"8628626585870903697">ముద్రణా పరిదృశ్యం పని చేయడానికి అవసరమైన PDF వ్యూయర్‌ని Chromium చేర్చలేదు.
</translation>
70 <translation id=
"7138853919861947730">Chromium మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వెబ్ సేవలను ఉపయోగించవచ్చు.
</translation>
71 <translation id=
"4743926867934016338">ఆమోదిస్తున్నాను, శోధించు
</translation>
72 <translation id=
"2636877269779209383">ఈ సైట్‌కు కెమెరా సామర్థ్యాన్ని భాగస్వామ్యం చేయడానికి Chromiumకి కెమెరా ప్రాప్యతను మంజూరు చేయడం అవసరం.
</translation>
73 <translation id=
"2347108572062610441">ఈ పొడిగింపు మీరు Chromiumని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది.
</translation>
74 <translation id=
"3849925841547750267">దురదృష్టవశాత్తూ, ఆ బ్రౌజర్ అమలులో ఉన్నప్పుడు మీ Mozilla Firefox సెట్టింగ్‌లు అందుబాటులో లేవు. Chromiumకు ఆ సెట్టింగ్‌లను దిగుమతి చేయడానికి, మీ పనిని సేవ్ చేసుకొని అన్ని Firefox విండోలను మూసివేయండి. తర్వాత కొనసాగుపై క్లిక్ చేయండి.
</translation>
75 <translation id=
"7027298027173928763">Chromium దానికదే తాజా సంస్కరణకు నవీకరించబడదు, కనుక మీరు అద్భుతమైన కొత్త లక్షణాలను మరియు భద్రతా పరిష్కారాలను కోల్పోతున్నారు. మీరు Chromiumను మాన్యువల్‌గా మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి.
</translation>
76 <translation id=
"1816404578968201294">ఈ సైట్‌కు స్థానాన్ని భాగస్వామ్యం చేయడానికి Chromiumకి స్థాన ప్రాప్యతను మంజూరు చేయడం అవసరం.
</translation>
77 <translation id=
"2718390899429598676">అదనపు భద్రత కోసం, Chromium మీ డేటాను గుప్తీకరిస్తుంది.
</translation>
78 <translation id=
"8897323336392112261">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా హోమ్ బటన్‌ను క్లిక్ చేసేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.
</translation>
79 <translation id=
"4330585738697551178">ఈ మాడ్యూల్ Chromiumతో వైరుధ్యంగా ఉంటుంది.
</translation>
80 <translation id=
"3190315855212034486">అయ్యో! Chromium క్రాష్ అయ్యింది. ఇప్పుడే మళ్లీ ప్రారంభించాలా?
</translation>
81 <translation id=
"3068515742935458733">Googleకు వినియోగ గణాంకాలు మరియు
<ph name=
"UMA_LINK"/>ను పంపడం ద్వారా Chromiumను మెరుగుపరచడంలో సహాయపడండి
</translation>
82 <translation id=
"734373864078049451">మీ వెబ్, బుక్‌మార్క్‌లు మరియు ఇతర Chromium అంశాలు ఇక్కడ చూపబడతాయి.
</translation>
83 <translation id=
"4075965373589665797">డెస్క్‌టాప్ మోడ్‌లో పునఃప్రారంభించడం వలన మీ Chromium అనువర్తనాలు మూసివేయబడి, పునఃప్రారంభించబడతాయి.
</translation>
84 <translation id=
"3197823471738295152">మీ పరికరం తాజాగా ఉంది.
</translation>
85 <translation id=
"8551886023433311834">దాదాపు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.
</translation>
86 <translation id=
"8738058698779197622">సురక్షిత కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి, మీ గడియారాన్ని సరైన సమయానికి సెట్ చేయాలి. ఎందుకంటే వెబ్‌సైట్‌లు వాటిని గుర్తించడానికి ఉపయోగించే ప్రమాణపత్రాలు నిర్దిష్ట కాలవ్యవధుల్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీ పరికరం యొక్క గడియారం సమయం తప్పుగా ఉన్నందున, Chromium ఈ ప్రమాణపత్రాలను ధృవీకరించడానికి వీలుపడలేదు.
</translation>
87 <translation id=
"7339898014177206373">క్రొత్త విండో
</translation>
88 <translation id=
"7463979740390522693">Chromium - నోటిఫికేషన్‌లు (
<ph name=
"QUANTITY"/> చదవనివి)
</translation>
89 <translation id=
"225614027745146050">స్వాగతం
</translation>
90 <translation id=
"5823381412099532241">Chromium దానికదే తాజా సంస్కరణకు నవీకరించబడదు, కనుక మీరు అద్భుతమైన కొత్త లక్షణాలను మరియు భద్రతా పరిష్కారాలను కోల్పోతున్నారు. మీరు Chromiumను నవీకరించాలి.
</translation>
91 <translation id=
"7473891865547856676">వద్దు, ధన్యవాదాలు
</translation>
92 <translation id=
"9191268552238695869">నిర్వాహకుడు ఈ సిస్టమ్‌లో Chromiumని ఇన్‌స్టాల్ చేసారు మరియు ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్-స్థాయి Chromium మీ వినియోగదారు-స్థాయి ఇన్‌స్టాలేషన్‌ని భర్తీ చేస్తుంది.
</translation>
93 <translation id=
"3509308970982693815">దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.
</translation>
94 <translation id=
"8851136666856101339">main
</translation>
95 <translation id=
"4077262827416206768">దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, ఈ మార్పు ప్రభావాన్ని కావడం కోసం Chromiumని మళ్లీ ప్రారంభించండి.
</translation>
96 <translation id=
"6475912303565314141">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.
</translation>
97 <translation id=
"1725059042853530269"><ph name=
"FILE_NAME"/> మీ బ్రౌజింగ్ అనుభవానికి హాని కలిగించవచ్చు, అందువలన Chromium దీన్ని బ్లాక్ చేసింది.
</translation>
98 <translation id=
"750717762378961310">ఈ ఫైల్ హానికరమైనది మరియు దీన్ని Chromium బ్లాక్ చేసింది.
</translation>
99 <translation id=
"6944967875980567883">మాడ్యూల్‌లు Chromiumలో లోడ్ చేయబడ్డాయి
</translation>
100 <translation id=
"3046695367536568084">మీరు అనువర్తనాలను ఉపయోగించడానికి Chromiumకు సైన్ ఇన్ చేయాలి. ఇది పరికరాల్లో మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌లను సమకాలీకరించడానికి Chromiumను అనుమతిస్తుంది.
</translation>
101 <translation id=
"3296368748942286671">Chromium మూసివేయబడినప్పుడు నేపథ్య అనువర్తనాలను అమలు చేయడాన్ని కొనసాగించు
</translation>
102 <translation id=
"473775607612524610">నవీకరణ
</translation>
103 <translation id=
"5466153949126434691">Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణని కలిగి ఉంటారు. ఈ డౌన్‌లోడ్ పూర్తయినప్పుడు, Chromium పునఃప్రారంభించబడుతుంది మరియు మీరు మీ పనిని కొనసాగించవచ్చు.
</translation>
104 <translation id=
"3656661827369545115">మీ కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు Chromiumని స్వయంచాలకంగా ప్రారంభించండి
</translation>
105 <translation id=
"2241627712206172106">మీరు కంప్యూటర్‌ను భాగస్వామ్యం చేస్తే, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు విడివిడిగా బ్రౌజ్ చేయవచ్చు మరియు Chromiumను వారికి నచ్చిన రీతిలో సెటప్ చేసుకోవచ్చు.
</translation>
106 <translation id=
"1763864636252898013">ఈ సర్వర్
<ph name=
"DOMAIN"/> అని నిరూపించుకోలేకపోయింది; దీని భద్రతా ప్రమాణపత్రాన్ని మీ పరికర ఆపరేటింగ్ సిస్టమ్ విశ్వసించలేదు. ఇది తప్పుగా కాన్ఫిగర్ చేయడం వలన లేదా దాడిచేసే వ్యక్తి మీ కనెక్షన్‌కి అంతరాయం కలిగించడం వలన జరిగి ఉండవచ్చు.
</translation>
107 <translation id=
"6055895534982063517">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది, ఇది ఎప్పటి కంటే వేగంగా ఉంది.
</translation>
108 <translation id=
"8821041990367117597">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసింది.
</translation>
109 <translation id=
"4677944499843243528">ప్రొఫైల్‌ని మరొక కంప్యూటర్ (
<ph name=
"HOST_NAME"/>)లో మరో Chromium ప్రాసెస్ (
<ph name=
"PROCESS_ID"/>) ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. Chromium ప్రొఫైల్‌ని లాక్ చేసినందున అది పాడవదు. ఈ ప్రొఫైల్‌ని వేరే ఇతర ప్రాసెస్‌లు ఏవీ ఉపయోగించడం లేదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు ప్రొఫైల్‌ని అన్‌లాక్ చేసి Chromiumని మళ్లీ లాంచ్ చేయవచ్చు.
</translation>
110 <translation id=
"5796460469508169315">Chromium దాదాపు సిద్ధంగా ఉంది.
</translation>
111 <translation id=
"4994636714258228724">Chromiumకు మిమ్మల్ని జోడించుకోండి
</translation>
112 <translation id=
"7066436765290594559">Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి.
</translation>
113 <translation id=
"7747138024166251722">ఇన్‌స్టాలర్ ఒక తాత్కాలిక డైరక్టరీని సృష్టించలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి ఖాళీ డిస్క్ స్థలం, అనుమతిని తనిఖీ చెయ్యండి.
</translation>
114 <translation id=
"3258596308407688501">Chromium దీని డేటా డైరెక్టరీని చదవలేదు మరియు దీనిలో వ్రాయలేదు:
<ph name=
"USER_DATA_DIRECTORY"/></translation>
115 <translation id=
"1869480248812203386">సంభావ్య భద్రతాపరమైన దాడులకు సంబంధించిన వివరాలను Googleకి స్వయంచాలకంగా నివేదించడం ద్వారా Chromiumని సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగించదగినదిగా చేయడంలో మీ సహాయం అందించవచ్చు.
</translation>
116 <translation id=
"5094747076828555589">ఈ సర్వర్
<ph name=
"DOMAIN"/> అని నిరూపించుకోలేకపోయింది; దీని భద్రతా ప్రమాణపత్రాన్ని Chromium విశ్వసించలేదు. ఇది తప్పుగా కాన్ఫిగర్ చేయడం వలన లేదా దాడిచేసే వ్యక్తి మీ కనెక్షన్‌కి అంతరాయం కలిగించడం వలన జరిగి ఉండవచ్చు.
</translation>
117 <translation id=
"6970811910055250180">మీ పరికరాన్ని నవీకరిస్తోంది...
</translation>
118 <translation id=
"2485422356828889247">వ్యవస్థాపనను తీసివెయ్యి
</translation>
119 <translation id=
"85843667276690461">Chromiumని ఉపయోగించి సహాయాన్ని పొందండి
</translation>
120 <translation id=
"5358375970380395591">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా
<ph name=
"USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు.
<ph name=
"LEARN_MORE"/></translation>
121 <translation id=
"9036189287518468038">Chromium అనువర్తన లాంచర్
</translation>
122 <translation id=
"5563479599352954471">ఒక టచ్‌తో శోధించండి
</translation>
123 <translation id=
"3256316712990552818">Chromiumకి కాపీ చేయబడింది
</translation>
124 <translation id=
"8493179195440786826">Chromium కాలం చెల్లినది
</translation>
125 <translation id=
"911206726377975832">మీ బ్రౌజింగ్ డేటాని కూడా తొలగించాలా?
</translation>
126 <translation id=
"95514773681268843">మీరు ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు సేవా నిబంధనలను చదివి, అంగీకరించాలని
<ph name=
"DOMAIN"/> కోరుతోంది. ఈ నిబంధనలు Chromium OS నిబంధనలను విస్తరింపజేయవు, సవరించవు లేదా పరిమితం చేయవు.
</translation>
127 <translation id=
"1699664235656412242">దయచేసి అన్ని Chromium విండోలను (Windows
8 మోడ్‌లో తెరిచి ఉన్న వాటితో సహా) మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.
</translation>
128 <translation id=
"6734080038664603509">&Chromiumని నవీకరించండి
</translation>
129 <translation id=
"8862326446509486874">సిస్టమ్-స్థాయిలో ఇన్‌స్టాల్ చెయ్యడానికి మీకు సరైన హక్కులు లేవు. నిర్వాహకుడి లాగ ఇన్‌స్టాలర్‌ను మళ్ళీ రన్ చెయ్యడానికి ప్రయత్నించండి.
</translation>
130 <translation id=
"2535480412977113886">మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.
</translation>
131 <translation id=
"8697124171261953979">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా ఓమ్నిపెట్టె నుండి శోధించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.
</translation>
132 <translation id=
"894903460958736500">మీ కంప్యూటర్‌లో అమలవుతున్న సాఫ్ట్‌వేర్ Chromiumకు అనుకూలంగా లేదు.
</translation>
133 <translation id=
"6810143991807788455">ప్రస్తుత సెట్టింగ్‌లను నివేదించడం ద్వారా Chromiumని మెరుగుపరచడంలో సహాయపడండి
</translation>
134 <translation id=
"1774152462503052664">నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు
</translation>
135 <translation id=
"9022552996538154597">Chromiumకి సైన్ ఇన్ చేయండి
</translation>
136 <translation id=
"4365115785552740256">Chromium సృష్టి
<ph name=
"BEGIN_LINK_CHROMIUM"/>Chromium
<ph name=
"END_LINK_CHROMIUM"/> ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మరియు ఇతర
<ph name=
"BEGIN_LINK_OSS"/>ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్
<ph name=
"END_LINK_OSS"/> ద్వారా సాధ్యమయ్యింది.
</translation>
137 <translation id=
"9190841055450128916">Chromium (mDNS-In)
</translation>
138 <translation id=
"4987820182225656817">అతిథులు ఎటువంటి చరిత్రను వదలకుండానే Chromiumను ఉపయోగించవచ్చు.
</translation>
139 <translation id=
"5877064549588274448">ఛానెల్ మార్చబడింది. మార్పులను వర్తింపజేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.
</translation>
140 <translation id=
"7549178288319965365">Chromium OS గురించి
</translation>
141 <translation id=
"6248213926982192922">Chromiumని డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయి
</translation>
142 <translation id=
"4943838377383847465">Chromium నేపథ్య మోడ్‌లో ఉంది.
</translation>
143 <translation id=
"6309712487085796862">Chromium మీ కెమెరాను ఉపయోగిస్తోంది.
</translation>
144 <translation id=
"7337881442233988129">Chromium
</translation>
145 <translation id=
"5820394555380036790">Chromium OS
</translation>
146 <translation id=
"6757767188268205357">నన్ను విసిగించకు
</translation>
147 <translation id=
"3736987306260231966">మీ కంప్యూటర్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడనందున Chromium వెబ్‌పేజీని ప్రదర్శించలేదు.
</translation>
148 <translation id=
"1745962126679160932">Chromium మీ సమాచారాన్ని సురక్షితంగా నిల్వ చేస్తుంది కాబట్టి మీరు దాన్ని మళ్లీ టైప్ చేయవలసిన అవసరం లేదు, కానీ మీరు ఇప్పటికీ భవిష్యత్తు చెల్లింపుల కోసం మీ కార్డ్ యొక్క భద్రతా కోడ్‌ను ధృవీకరించాలి.
</translation>
149 <translation id=
"275588974610408078">Chromiumలో క్రాష్ నివేదిక అందుబాటులో లేదు.
</translation>
150 <translation id=
"5909170354645388250">Chromiumలో ఉపయోగించబడదు. వనరు మ్యాప్‌లను సమకాలీకరణలో ఉంచడానికి ప్లేస్‌హోల్డర్. ఇది ఒక ఆర్గ్యుమెంట్‌ను ఆశిస్తుంది: $
1.
</translation>
151 <translation id=
"1144202035120576837"><ph name=
"SITE"/> సాధారణంగా మీ సమాచారాన్ని రక్షించడానికి గుప్తీకరణను ఉపయోగిస్తుంది. Chromium
<ph name=
"SITE"/>కి కనెక్ట్ కావడానికి ప్రయత్నించినప్పుడు, వెబ్‌సైట్ ఈసారి అసాధారణమైన
152 తప్పు ఆధారాలను అందించింది. ఎవరైనా దాడిచేసేవారు
<ph name=
"SITE"/>గా నమ్మించడానికి ప్రయత్నిస్తుండవచ్చు లేదా Wi-Fi సైన్-ఇన్ స్క్రీన్ కనెక్షన్‌కు అంతరాయం కలిగించి ఉండవచ్చు. Chromium ఏదైనా డేటా మార్పిడి జరగడానికి ముందే కనెక్షన్‌ను నిలిపివేసినందున మీ సమాచారం ఇప్పటికీ సురక్షితంగానే ఉంది.
</translation>
153 <translation id=
"2316129865977710310">వద్దు, ధన్యవాదాలు
</translation>
154 <translation id=
"7937630085815544518">మీరు
<ph name=
"USER_EMAIL_ADDRESS"/>గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. దయచేసి మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ఇదే ఖాతాను ఉపయోగించండి.
</translation>
155 <translation id=
"2685838254101182273">Chromium నవీకరించడాన్ని ఆపివేసింది మరియు ఇక మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఈ సంస్కరణకు మద్దతివ్వదు.
</translation>
156 <translation id=
"8684913864886094367">Chromium సరిగ్గా షట్ డౌన్ కాలేదు.
</translation>
157 <translation id=
"3582788516608077514">Chromiumని నవీకరిస్తోంది...
</translation>
158 <translation id=
"7223968959479464213">విధి నిర్వాహకుడు - Chromium
</translation>
159 <translation id=
"2389622953163669926">{NUM_DOWNLOAD,plural, =
1{డౌన్‌లోడ్ ప్రస్తుతం ప్రోగ్రెస్‌లో ఉంది. మీరు డౌన్‌లోడ్‌ను రద్దు చేసి, Chromium నుండి నిష్క్రమించాలనుకుంటున్నారా?}other{# డౌన్‌లోడ్‌లు ప్రస్తుతం ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. మీరు డౌన్‌లోడ్‌లను రద్దు చేసి, Chromium నుండి నిష్క్రమించాలనుకుంటున్నారా?}}
</translation>
160 <translation id=
"1779356040007214683">Chromiumను సురక్షితం చేయడానికి, మేము
<ph name=
"IDS_EXTENSION_WEB_STORE_TITLE"/>లో జాబితా చేయబడని మరియు మీకు తెలియకుండానే జోడించబడిన కొన్ని పొడిగింపులను నిలిపివేసాము.
</translation>
161 <translation id=
"6883876366448858277">ఒక పదాన్ని మరియు దాని సంబంధిత సందర్భాన్ని Google శోధనకు పంపుతుంది, ప్రతిస్పందనగా దాని నుండి నిర్వచనాలు, చిత్రాలు మరియు ఇతర శోధన ఫలితాలను అందిస్తుంది.
</translation>
162 <translation id=
"6638567566961868659">మీ బుక్‌మార్క్‌లను Chromium మెనులో లేదా బుక్‌మార్క్‌ల బార్‌లో కనుగొనండి.
</translation>
163 <translation id=
"2673087257647337101">చాలా వరకు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి Chromiumని మళ్లీ ప్రారంభించండి.
</translation>
164 <translation id=
"1293235220023151515">సిస్టమ్‌లో Chromium యొక్క వైరుధ్య ఇన్‌స్టాలేషన్ కనుగొనబడింది. దయచేసి దీన్ని అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.
</translation>
165 <translation id=
"5398878173008909840">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది.
</translation>
166 <translation id=
"2648074677641340862">ఇన్‌స్టాలేషన్ సమయంలో ఆపరేటింగ్ సిస్టమ్ లోపం సంభవించింది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.
</translation>
167 <translation id=
"3595526210123705352">Windows
8 మోడ్‌లో పునఃప్రారంభించడం వలన మీ Chromium అనువర్తనాలు మూసివేయబడి, పునఃప్రారంభించబడతాయి.
</translation>
168 <translation id=
"5942520288919337908">Chromiumకు
<ph name=
"EXTENSION_NAME"/> జోడించబడింది.
</translation>
169 <translation id=
"7211828883345145708">Chromiumను డీబగ్ చేయడానికి ఉపయోగపడే అదనపు కీబోర్డ్ సత్వరమార్గాలను ప్రారంభిస్తుంది.
</translation>
170 <translation id=
"549669000822060376">దయచేసి Chromium తాజా సిస్టమ్ నవీకరణలను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు వేచి ఉండండి.
</translation>
171 <translation id=
"6930860321615955692">https://support.google.com/chrome/?p=ib_chromeframe
</translation>
172 <translation id=
"4559775032954821361">Chromium మెను
>
173 <ph name=
"SETTINGS_TITLE"/>
175 <ph name=
"ADVANCED_TITLE"/>
177 <ph name=
"PROXIES_TITLE"/>
179 LAN సెట్టింగ్‌లకు వెళ్లండి
180 మరియు
"మీ LAN కోసం ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించండి
" తనిఖీ పెట్టె ఎంపికను తీసివేయండి.
</translation>
181 <translation id=
"8621669128220841554">పేర్కొనబడలేని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.
</translation>
182 <translation id=
"6717134281241384636">మీ ప్రొఫైల్ క్రొత్త Chromium సంస్కరణ అయినందున ఇది ఉపయోగించబడదు.
184 కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chromium యొక్క క్రొత్త సంస్కరణని ఉపయోగించండి.
</translation>
185 <translation id=
"8907580949721785412">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి.
</translation>
186 <translation id=
"4404275227760602850">Chromium మెను
> సెట్టింగ్‌లు
> (అధునాతనం) గోప్యతకి వెళ్లి,
187 "పేజీ వనరులను ముందుగానే పొందండి
" ఎంపిక నిలిపివేయండి.
188 దీని వలన సమస్య పరిష్కారం కాకపోతే, మెరుగైన పనితీరు కోసం ఈ ఎంపికను
189 మీరు మళ్లీ ప్రారంభించాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
</translation>
190 <translation id=
"1174473354587728743">కంప్యూటర్‌ను భాగస్వామ్యం చేయాలా? ఇప్పుడు మీరు కోరుకున్న విధంగా Chromiumను సెటప్ చేయవచ్చు.
</translation>
191 <translation id=
"9013087743919948559">Chromiumకి జోడించండి
</translation>
192 <translation id=
"7090955637699162649">Chromium మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి
<ph name=
"BEGIN_LINK"/>వెబ్ సేవలు
<ph name=
"END_LINK"/> ఉపయోగించవచ్చు. మీరు ఐచ్ఛికంగా ఎప్పుడైనా ఈ సేవలను నిలిపివేయవచ్చు.
</translation>
193 <translation id=
"6334986366598267305">ఇప్పుడు మీ Google ఖాతాతో మరియు భాగస్వామ్య కంప్యూటర్‌ల్లో Chromiumని సులభంగా ఉపయోగించవచ్చు.
</translation>
194 <translation id=
"6212496753309875659">ఈ కంప్యూటర్ ఇప్పటికే మరింత తాజా Chromium సంస్కరణని కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ పని చేయకుంటే, దయచేసి Chromiumని అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.
</translation>
195 <translation id=
"1115445892567829615">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి.
</translation>
196 <translation id=
"2396765026452590966"><ph name=
"EXTENSION_NAME"/> పొడిగింపు మీరు Chromiumని ప్రారంభించినప్పుడు చూపబడే పేజీని మార్చింది.
</translation>
197 <translation id=
"1298199220304005244">Chromium OSని ఉపయోగించి సహాయాన్ని పొందండి
</translation>
198 <translation id=
"331951419404882060">సైన్ ఇన్ చేయడంలో లోపం సంభవించినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.
</translation>
199 <translation id=
"8187289872471304532"> అనువర్తనాలు
> సిస్టమ్ ప్రాధాన్యతలు
> నెట్‌వర్క్
> అధునాతనం
> ప్రాక్సీలకు వెళ్లండి
200 మరియు ఎంచుకోబడిన ప్రాక్సీల ఎంపికను తీసివేయండి.
</translation>
201 <translation id=
"2801146392936645542"><ph name=
"FILE_NAME"/> హానికరమైనది మరియు దీన్ని Chromium బ్లాక్ చేసింది.
</translation>
202 <translation id=
"4488676065623537541">మీ బిల్లింగ్ వివరాలు Chromiumలో సేవ్ చేయబడ్డాయి.
</translation>
203 <translation id=
"130631256467250065">మీ మార్పులు మీరు మీ పరికరాన్ని పునఃప్రారంభించే తదుపరిసారి ప్రభావవంతం అవుతాయి.
</translation>
204 <translation id=
"3244477511402911926">Chromium నోటిఫికేషన్ కేంద్రం
</translation>
205 <translation id=
"9197815481970649201">మీరు ఇప్పుడు Chromiumకు సైన్ ఇన్ చేసారు
</translation>
206 <translation id=
"7162152143154757523">మీరు బ్రౌజర్‌లో టైప్ చేసే వాటిని Google సర్వర్‌లకు పంపడం ద్వారా, Google శోధనలో ఉపయోగించేటటువంటి అక్షరక్రమ తనిఖీ సాంకేతికతను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించడం ద్వారా Chromium మరింత మెరుగైన అక్షరక్రమ తనిఖీని అందించగలదు.
</translation>
207 <translation id=
"1929939181775079593">Chromium ప్రతిస్పందించడం లేదు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలా?
</translation>
208 <translation id=
"1414495520565016063">మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు!
</translation>
209 <translation id=
"2158734852934720349">Chromium OS ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు
</translation>
210 <translation id=
"6900895776413482243">Chromium నిమగ్న మోడ్‌లో పునఃప్రారంభించడం వలన మీ Chromium అనువర్తనాలు మూసివేయబడి, పునఃప్రారంభించబడతాయి.
</translation>
211 <translation id=
"2966088006374919794"><ph name=
"SCHEME"/> లింక్‌లను నిర్వహించడానికి Chromium బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించాలి. అభ్యర్థించిన లింక్
<ph name=
"PROTOLINK"/>.
</translation>
212 <translation id=
"7205698830395646142">Chromium మెనులో దాచండి
</translation>
213 <translation id=
"9019929317751753759">Chromiumని సురక్షితం చేయడానికి, మేము క్రింది పొడిగింపుని నిలిపివేసాము, ఇది
<ph name=
"IDS_EXTENSION_WEB_STORE_TITLE"/>లో జాబితా చేయబడలేదు మరియు మీకు తెలియకుండా జోడించబడి ఉండవచ్చు.
</translation>
214 <translation id=
"7979877361127045932">Chromium మెనులో దాచండి
</translation>
215 <translation id=
"6485906693002546646">మీరు మీ Chromium అంశాలను సమకాలీకరించడానికి
<ph name=
"PROFILE_EMAIL"/>ని ఉపయోగిస్తున్నారు. మీ సమకాలీకరణ ప్రాధాన్యతను నవీకరించడానికి లేదా Google ఖాతా లేకుండా Chromiumని ఉపయోగించడానికి,
<ph name=
"SETTINGS_LINK"/>ను సందర్శించండి.
</translation>
216 <translation id=
"705851970750939768">Chromiumని నవీకరించు
</translation>
217 <translation id=
"5772805321386874569">(Chromium
<ph name=
"BEGIN_BUTTON"/>పునఃప్రారంభం
<ph name=
"END_BUTTON"/> అవసరం)
</translation>
218 <translation id=
"1688750314291223739">వెబ్‌కు మీ వ్యక్తిగతీకరించిన బ్రౌజర్ లక్షణాలను సేవ్ చేయడానికి సమకాలీకణని సెటప్ చేయండి మరియు వాటిని ఏదైనా కంప్యూటర్‌లోని Chromium నుండి ప్రాప్యత చేయండి.
</translation>
219 <translation id=
"8033665941300843262">ఈ సైట్‌కు అనుమతులను భాగస్వామ్యం చేయడానికి Chromiumకి అనుమతుల ప్రాప్యతను మంజూరు చేయడం అవసరం.
</translation>
220 <translation id=
"8610831143142469229">మీ ఫైర్‌వాల్ లేదా యాంటీవైరస్ సెట్టింగ్‌ల్లో నెట్‌వర్క్‌ను ప్రాప్యత చేయడానికి
221 Chromiumను అనుమతించండి.
</translation>
222 <translation id=
"6424492062988593837">Chrome ఇప్పుడే మెరుగుపరచబడింది! క్రొత్త సంస్కరణ అందుబాటులో ఉంది.
</translation>
223 <translation id=
"811857857463334932">ఈ కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్‌కు మద్దతు లేని కారణంగా దీనిలో Chromium నవీకరణలు ఇకపై స్వీకరించబడవు.
</translation>
224 <translation id=
"2910007522516064972">&Chromium గురించి
</translation>
225 <translation id=
"6637001341228460105">ఈ సైట్‌కు మైక్రోఫోన్ సామర్థ్యాన్ని భాగస్వామ్యం చేయడానికి Chromiumకి మైక్రోఫోన్ ప్రాప్యతను మంజూరు చేయడం అవసరం.
</translation>
226 <translation id=
"8453117565092476964">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్ పాడైంది లేదా చెల్లదు. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.
</translation>
227 <translation id=
"2558641060352364164">ఈ సైట్ ఉపయోగిస్తున్న Chromium ఫ్రేమ్ ప్లగిన్‌కు త్వరలో మద్దతు ఉపసంహరించబడుతుంది. దయచేసి దీన్ని అన్ఇన్‌స్టాల్ చేసి, ఆధునిక బ్రౌజర్‌కు అప్‌గ్రేడ్ చేయండి.
</translation>
228 <translation id=
"3889543394854987837">Chromiumని తెరిచి, బ్రౌజింగ్‌ను ప్రారంభించడానికి మీ పేరుని క్లిక్ చేయండి.
</translation>
229 <translation id=
"3130323860337406239">Chromium మీ మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.
</translation>
230 <translation id=
"7196020411877309443">నేను దీనిని ఎందుకు చూస్తున్నాను?
</translation>
231 <translation id=
"457845228957001925">మీ Chromium డేటాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం
</translation>
232 <translation id=
"4567424176335768812">మీరు
<ph name=
"USER_EMAIL_ADDRESS"/>గా సైన్ ఇన్ చేసారు. ఇప్పుడు మీరు మీ సైన్ ఇన్ చేసిన అన్ని పరికరాల్లో మీ బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లను ప్రాప్యత చేయవచ్చు.
</translation>
233 <translation id=
"7483335560992089831">ప్రస్తుతం అమలు చేయబడుతున్న అదే Chromium సంస్కరణని ఇన్‌స్టాల్ చేయలేరు. దయచేసి Chromiumని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.
</translation>
234 <translation id=
"1150979032973867961">ఈ సర్వర్
<ph name=
"DOMAIN"/> అని నిరూపించుకోలేకపోయింది; దీని భద్రతా ప్రమాణపత్రాన్ని మీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ విశ్వసించలేదు. ఇది తప్పుగా కాన్ఫిగర్ చేయడం వలన లేదా దాడిచేసే వ్యక్తి మీ కనెక్షన్‌కి అంతరాయం కలిగించడం వలన జరిగి ఉండవచ్చు.
</translation>
235 <translation id=
"7641113255207688324">Chromium మీ డిఫాల్ట్ బ్రౌజర్ కాదు.
</translation>
236 <translation id=
"358997566136285270">Chromium లోగో
</translation>
237 <translation id=
"4458285410772214805">దయచేసి ఈ మార్పు ప్రభావవంతం కావడానికి సైన్ అవుట్ చేసి, మళ్లీ సైన్ ఇన్ చేయండి.
</translation>
238 <translation id=
"2847479871509788944">Chromium నుండి తీసివేయి...
</translation>
239 <translation id=
"761356813943268536">Chromium మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.
</translation>
240 <translation id=
"805745970029938373">మీరు Chromium అనువర్తనాలు, పొడిగింపులు మరియు వెబ్‌సైట్‌ల నుండి పొందే మీ నోటిఫికేషన్‌లన్నింటినీ ఇక్కడ చూడవచ్చు.
</translation>
241 <translation id=
"2119636228670142020">&Chromium OS గురించి
</translation>
242 <translation id=
"1708666629004767631">Chromium యొక్క క్రొత్త సురక్షితమైన సంస్కరణ అందుబాటులో ఉంది.
</translation>
243 <translation id=
"1644918877723739397">Chromium దీన్ని మీ
<ph name=
"SAVED_PASSWORD_LINK"/>లో నిల్వ చేస్తుంది మరియు మీకు అవసరమయ్యే తదుపరి సారి దీన్ని గుర్తు పెట్టుకుంటుంది.
</translation>
244 <translation id=
"378917192836375108">Chromium వెబ్‌లో ఫోన్ నంబర్ క్లిక్ చేయడానికి మరియు Skypeతో కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది!
</translation>
245 <translation id=
"8605166112420372522">Chromiumను డెస్క్‌టాప్‌లో
&మళ్లీ ప్రారంభించండి
</translation>
246 <translation id=
"1461885241643463646">iframe ఆధారిత Chromium సైన్-ఇన్ విధానాలను ప్రారంభిస్తుంది. ఈ ఫ్లాగ్ వెబ్ ఆధారిత సైన్ ఇన్ అమలును భర్తీ చేస్తుంది.
</translation>
247 <translation id=
"390894725198123737">Macలో, పాస్‌వర్డ్‌లు మీ కీచెయిన్‌కి సేవ్ చేయబడవచ్చు మరియు ఈ OS X ఖాతాను భాగస్వామ్యం చేసుకునే ఇతర Chromium వినియోగదారులు వాటిని ప్రాప్యత చేయవచ్చు లేదా సమకాలీకరించవచ్చు.
</translation>
248 <translation id=
"608189560609172163">సైన్ ఇన్ చేయడంలో లోపం కారణంగా Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.
</translation>
249 <translation id=
"4888717733111232871">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Chromium ఇన్‌బౌండ్ నియమం.
</translation>
250 <translation id=
"151962892725702025">మీ డొమైన్ కోసం సమకాలీకరణ అందుబాటులో లేనందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.
</translation>
251 <translation id=
"3360567213983886831">Chromium బైనరీస్
</translation>
252 <translation id=
"8985587603644336029">ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు
<ph name=
"ACCOUNT_EMAIL_LAST"/>గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. అది మీ ఖాతా కాకుంటే, మీ సమాచారాన్ని వేరుగా ఉంచడానికి క్రొత్త Chromium వినియోగదారును సృష్టించండి.
254 ఏదేమైనా సైన్ ఇన్ చేస్తే బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి Chromium సమాచారం
<ph name=
"ACCOUNT_EMAIL_NEW"/>కు విలీనం చేయబడుతుంది.
</translation>
255 <translation id=
"9013262824292842194">Chromiumకి SP2 లేదా తదుపరి దానితో Windows Vista లేదా Windows XP అవసరం.
</translation>
256 <translation id=
"1967743265616885482">Chromiumతో వైరుధ్యం అయ్యే అదే పేరుతో మాడ్యూల్ ఉంది.
</translation>
257 <translation id=
"7962572577636132072">Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణను కలిగి ఉంటారు.
</translation>
258 <translation id=
"722928257909516027">Chromium మెనును చూపు
</translation>
259 <translation id=
"3744899669254331632">మీరు సందర్శించాలనుకుంటున్న
<ph name=
"SITE"/> వెబ్‌సైట్ Chromium ప్రాసెస్ చేయలేని చిందరవందరైన ఆధారాలను పంపినందున ప్రస్తుతం దాన్ని సందర్శించలేరు. నెట్‌వర్క్ లోపాలు మరియు దాడులు సాధారణంగా తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి, కాబట్టి ఈ పేజీ బహుశా తర్వాత పని చేయవచ్చు.
</translation>
260 <translation id=
"8704119203788522458">ఇది మీ Chromium
</translation>
261 <translation id=
"8269379391216269538">Chromiumని మెరుగుపరచడంలో సహాయం అందించండి
</translation>
262 <translation id=
"4224199872375172890">Chromium తాజాగా ఉంది.
</translation>
263 <translation id=
"5862307444128926510">Chromiumకు స్వాగతం
</translation>
264 <translation id=
"7318036098707714271">మీ ప్రాధాన్యతల ఫైల్ పాడైంది లేదా చెల్లదు. Chromium మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించలేకపోయింది.
</translation>
265 <translation id=
"5531349711857992002">ఈ వెబ్‌సైట్ ప్రమాణపత్రం గొలుసు నిలిపివేయబడిన SHA-
1 ఆధారిత సంతకం ఆల్గారిథమ్‌ను ఉపయోగించి సంతకం చేసిన ఒక ప్రమాణపత్రాన్ని అయినా కలిగి ఉంది.
</translation>
266 <translation id=
"918373042641772655"><ph name=
"USERNAME"/>ని డిస్‌కనెక్ట్ చేయడం వలన ఈ పరికరంలో నిల్వ చేయబడిన మీ చరిత్ర, బుక్‌మార్క్‌లు, సెట్టింగ్‌లు మరియు ఇతర Chromium డేటా క్లియర్ చేయబడతాయి. మీ Google ఖాతాలో నిల్వ చేయబడిన డేటా క్లియర్ చేయబడదు మరియు దాన్ని
<ph name=
"GOOGLE_DASHBOARD_LINK"/>Google డాష్‌బోర్డ్
<ph name=
"END_GOOGLE_DASHBOARD_LINK"/>లో నిర్వహించవచ్చు.
</translation>
267 <translation id=
"6403826409255603130">Chromium అనేది మెరుపు వేగంతో వెబ్‌పేజీలను మరియు అనువర్తనాలను అమలు చేసే వెబ్ బ్రౌజర్. ఇది వేగవంతమైనది, స్థిరమైనది మరియు ఉపయోగించడానికి సులభమైనది. Chromiumలో రూపొందించిన మాల్వేర్ మరియు ఫిషింగ్ రక్షణతో మరింత సురక్షితంగా వెబ్‌లో బ్రౌజ్ చేయండి.
</translation>
268 <translation id=
"3312805357485578561">Chromium అసాధారణ ప్రవర్తనను గుర్తించింది
</translation>
269 <translation id=
"4230135487732243613">మీ Chromium డేటాను ఈ ఖాతాకు జోడించాలా?
</translation>
270 <translation id=
"2572494885440352020">Chromium సహాయకం
</translation>
271 <translation id=
"7617377681829253106">Chromium ఇప్పుడు మెరుగైంది
</translation>
272 <translation id=
"352783484088404971">Chromium నుండి తీసివేయి...
</translation>
273 <translation id=
"442817494342774222">మీరు మీ కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు స్వయంచాలకంగా ప్రారంభించడానికి Chromium కాన్ఫిగర్ చేయబడింది.
</translation>
274 <translation id=
"8974095189086268230">Chromium OS సృష్టి అదనపు
<ph name=
"BEGIN_LINK_CROS_OSS"/>ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్
<ph name=
"END_LINK_CROS_OSS"/> ద్వారా సాధ్యమయ్యింది.
</translation>
275 <translation id=
"313551035350905294">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దాని నిర్వాహకుడికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను ఇస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌ల మరియు ఇతర సెట్టింగ్‌లు వంటి మీ Chromium డేటా శాశ్వతంగా
<ph name=
"USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు ఈ డేటాను Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా తొలగించగలరు, కానీ ఈ డేటాను మరో ఖాతాకు అనుబంధించలేరు.
</translation>
276 <translation id=
"8823523095753232532">నా Chromium డేటాను ఈ ఖాతాకు లింక్ చేయి
</translation>
277 <translation id=
"1808667845054772817">Chromiumను మళ్లీ ఇన్‌స్టాల్ చేయి
</translation>
278 <translation id=
"1221340462641866827"><ph name=
"SCHEME"/> లింక్‌లను నిర్వహించడానికి బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించడానికి Chromium OS మద్దతు ఇవ్వదు. అభ్యర్థించిన లింక్
<ph name=
"PROTOLINK"/>.
</translation>
279 <translation id=
"328888136576916638">Google API కీలు లేవు. Chromium కార్యాచరణలో కొంత భాగం నిలిపివేయబడుతుంది.
</translation>
280 <translation id=
"2602806952220118310">Chromium - నోటిఫికేషన్‌లు
</translation>
281 <translation id=
"5032989939245619637">వివరాలను Chromiumలో సేవ్ చేయి
</translation>
282 <translation id=
"8803635938069941624">Chromium OS నిబంధనలు
</translation>