Supervised user import: Listen for profile creation/deletion
[chromium-blink-merge.git] / chrome / app / resources / chromium_strings_te.xtb
blobbf08fba4cc8322097c83d5f9f67d45ab6c57bb7c
1 <?xml version="1.0" ?><!DOCTYPE translationbundle><translationbundle lang="te">
2 <translation id="6676384891291319759">ఇంటర్నెట్‌ను ఆక్సెస్ చెయ్యండి</translation>
3 <translation id="8586442755830160949">కాపీరైట్ <ph name="YEAR"/> Chromium రచయితలు. సర్వ హక్కులు ప్రత్యేకించబడ్డాయి.</translation>
4 <translation id="6373523479360886564">మీరు Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారా?</translation>
5 <translation id="6510925080656968729">Chromiumని అన్ఇన్‌స్టాల్ చేయి</translation>
6 <translation id="2615699638672665509">ఈ కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్‌కు మద్దతు లేని కారణంగా దీనిలో Chromium నవీకరణల స్వీకరణ త్వరలో ఆగిపోతుంది.</translation>
7 <translation id="5532301346661895910">Chromium దీన్ని మీ |Google సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు|లో నిల్వ చేస్తుంది మరియు మీకు తదుపరిసారి అవసరమైనప్పుడు గుర్తు చేస్తుంది.</translation>
8 <translation id="6893813176749746474">Chromium నవీకరించబడింది, కానీ మీరు దీన్ని గత 30 రోజులుగా ఉపయోగించలేదు.</translation>
9 <translation id="2732467638532545152">మీ కంప్యూటర్ ఈ వెబ్‌సైట్ భద్రతా ప్రమాణపత్రాన్ని ప్రాసెస్ చేయలేని పాత Microsoft Windows సంస్కరణని ఉపయోగిస్తోంది. ఈ సమస్య కారణంగా, ప్రమాణపత్రం <ph name="SITE"/> నుండి జారీ చేయబడిందో లేదా మీ నెట్‌వర్క్‌లో <ph name="SITE"/> వలె వ్యవహరించే మోసగాడి నుండి జారీ చేయబడిందో Chromium నిశ్చయించలేకపోతోంది. దయచేసి మీ కంప్యూటర్‌ని అత్యంత ఇటీవలి Windows సంస్కరణకి నవీకరించండి.</translation>
10 <translation id="2770231113462710648">డిఫాల్ట్ బ్రౌజర్‌ను దీనికి మార్చు:</translation>
11 <translation id="6613594504749178791">మీ మార్పులు మీరు Chromiumని మరుసటిసారి ప్రారంభించినప్పుడు ప్రభావాన్ని చూపుతాయి.</translation>
12 <translation id="9089354809943900324">Chromium కాలం చెల్లినది</translation>
13 <translation id="59625444380784159">Chromiumలో ఫారమ్‌లను మరింత శీఘ్రంగా పూరించడానికి మీ పరిచయాల్లోని వివరాలు మీకు సహాయపడవచ్చు.</translation>
14 <translation id="3748537968684000502">మీరు సురక్షితమైన Chromium పేజీని వీక్షిస్తున్నారు.</translation>
15 <translation id="2077129598763517140">హార్డ్‌వేర్ త్వరితం అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించు</translation>
16 <translation id="1065672644894730302">మీ ప్రాధాన్యతలు చదవబడలేవు. కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు ప్రాధాన్యతలకు మార్పులు సేవ్ చేయబడకపోవచ్చు.</translation>
17 <translation id="7861509383340276692">Chromium మెను &gt;
18 <ph name="SETTINGS_TITLE"/>
19 &gt;
20 <ph name="ADVANCED_TITLE"/>కి వెళ్లండి,
21 ఆపై &quot;<ph name="NO_PREFETCH_DESCRIPTION"/>&quot; ఎంపికను తీసివేయండి.
22 దీని వల్ల సమస్య పరిష్కారం కాకుంటే, మెరుగైన పనితీరు కోసం మీరు
23 ఈ ఎంపికను మళ్లీ ఎంచుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.</translation>
24 <translation id="4423735387467980091">Chromiumను అనుకూలీకరించండి మరియు నియంత్రించండి</translation>
25 <translation id="1881322772814446296">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా <ph name="USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. మీరు ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి ఐచ్ఛికంగా క్రొత్త ప్రొఫైల్‌ను సృష్టించవచ్చు. <ph name="LEARN_MORE"/></translation>
26 <translation id="5620765574781326016">పేజీ నుండి నిష్క్రమించకుండానే వెబ్‌సైట్‌ల్లో విషయాల గురించి తెలుసుకోండి.</translation>
27 <translation id="731644333568559921">&amp;Chromium OSని నవీకరించండి</translation>
28 <translation id="7421823331379285070">Chromiumకి Windows XP లేదా తర్వాతది అవసరం. కొన్ని లక్షణాలు పనిచేయకపోవచ్చు.</translation>
29 <translation id="1185134272377778587">Chromium గురించి</translation>
30 <translation id="7023267510504981715">మీరు Google Walletను ఉపయోగించడానికి తప్పనిసరిగా Chromiumను అప్‌గ్రేడ్ చేయాలి [<ph name="ERROR_CODE"/>].</translation>
31 <translation id="1444754455097148408">Chromium ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు</translation>
32 <translation id="7419987137528340081">మీరు ప్రస్తుతం ఉన్న మీ Chromium డేటాను వేరుగా ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తే, <ph name="USER_NAME"/> కోసం క్రొత్త Chromium వినియోగదారును సృష్టించవచ్చు.</translation>
33 <translation id="5427571867875391349">Chromiumను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
34 <translation id="8030318113982266900">మీ పరికరాన్ని <ph name="CHANNEL_NAME"/> ఛానెల్‌కి నవీకరిస్తోంది...</translation>
35 <translation id="3883381313049582448">Chromium ద్వారా రూపొందించబడిన పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి</translation>
36 <translation id="3549345495227188780">Chromium OSతో ప్రారంభించండి</translation>
37 <translation id="1668054258064581266">Chromium నుండి మీ ఖాతాను తీసివేసిన తర్వాత, ప్రభావవంతం కావడానికి మీరు మీ తెరిచిన ట్యాబ్‌లను మళ్లీ లోడ్ చేయాల్సి రావచ్చు.</translation>
38 <translation id="4285930937574705105">పేర్కొనబడని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. ప్రస్తుతం Chromium అమలు చేయబడుతుంటే, దయచేసి దీన్ని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
39 <translation id="1396446129537741364">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది.</translation>
40 <translation id="8987477933582888019">వెబ్ బ్రౌజర్</translation>
41 <translation id="4050175100176540509">ముఖ్యమైన భద్రతా మెరుగుదలలు మరియు కొత్త లక్షణాలు తాజా సంస్కరణలో అందుబాటులో ఉన్నాయి.</translation>
42 <translation id="2886012850691518054">ఐచ్ఛికం: Googleకు ఉపయోగకర గణాంకాలను మరియు క్రాష్ నివేదికలను స్వయంచాలకంగా పంపడం ద్వారా Chromiumను మరింత మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.</translation>
43 <translation id="580822234363523061">Chromium మెను &gt;
44 <ph name="SETTINGS_TITLE"/>
45 &gt;
46 <ph name="ADVANCED_TITLE"/>
47 &gt;
48 <ph name="PROXIES_TITLE"/>కు వెళ్లండి
49 మరియు మీ కాన్ఫిగరేషన్ &quot;ప్రాక్సీ వద్దు&quot; లేదా &quot;నేరుగా&quot; వలె సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి.</translation>
50 <translation id="3848258323044014972"><ph name="PAGE_TITLE"/> - Chromium</translation>
51 <translation id="7729447699958282447">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ డొమైన్‌కు సమకాలీకరణ అందుబాటులో లేదు.</translation>
52 <translation id="3738139272394829648">శోధించడానికి తాకండి</translation>
53 <translation id="3103660991484857065">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్‌ని వాస్తవ పరిమాణానికి తీసుకుని రావడంలో విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
54 <translation id="7064610482057367130">నవీకరించడానికి Chromium యొక్క ఇన్‌స్టాలేషన్ ఏదీ కనుగొనబడలేదు.</translation>
55 <translation id="872034308864968620">నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు</translation>
56 <translation id="459535195905078186">Chromium అనువర్తనాలు</translation>
57 <translation id="5109068449432240255">అవును, Chromium నుండి నిష్క్రమించు</translation>
58 <translation id="8134284582177628525">మీరు ఈ కంప్యూటర్‌ను <ph name="PROFILE_NAME"/>తో భాగస్వామ్యం చేస్తే, వేరుగా బ్రౌజ్ చేయడానికి మిమ్మల్ని Chromiumకు జోడించుకోండి. లేకుంటే వారి Google ఖాతాను డిస్‌కనెక్ట్ చేయండి.</translation>
59 <translation id="1480489203462860648">దీన్ని ప్రయత్నించండి, ఇది ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడింది</translation>
60 <translation id="3032787606318309379">Chromiumకి జోడిస్తోంది...</translation>
61 <translation id="4222580632002216401">ఇప్పుడు మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు! మీ నిర్వాహకులు సమకాలీకరణను నిలిపివేసారు.</translation>
62 <translation id="4207043877577553402"><ph name="BEGIN_BOLD"/>హెచ్చరిక:<ph name="END_BOLD"/> Chromium మీ బ్రౌజింగ్ చరిత్రను రికార్డ్ చేయడం నుండి పొడిగింపును నిరోధించలేదు. ఈ పొడిగింపును అజ్ఞాత మోడ్‌లో ఆపివేయడానికి, ఈ ఎంపికను రద్దు చేయండి.</translation>
63 <translation id="985602178874221306">Chromium రచయితలు</translation>
64 <translation id="8628626585870903697">ముద్రణా పరిదృశ్యం పని చేయడానికి అవసరమైన PDF వ్యూయర్‌ని Chromium చేర్చలేదు.</translation>
65 <translation id="7138853919861947730">Chromium మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వెబ్ సేవలను ఉపయోగించవచ్చు.</translation>
66 <translation id="4743926867934016338">ఆమోదిస్తున్నాను, శోధించు</translation>
67 <translation id="3849925841547750267">దురదృష్టవశాత్తూ, ఆ బ్రౌజర్ అమలులో ఉన్నప్పుడు మీ Mozilla Firefox సెట్టింగ్‌లు అందుబాటులో లేవు. Chromiumకు ఆ సెట్టింగ్‌లను దిగుమతి చేయడానికి, మీ పనిని సేవ్ చేసుకొని అన్ని Firefox విండోలను మూసివేయండి. తర్వాత కొనసాగుపై క్లిక్ చేయండి.</translation>
68 <translation id="7027298027173928763">Chromium దానికదే తాజా సంస్కరణకు నవీకరించబడదు, కనుక మీరు అద్భుతమైన కొత్త లక్షణాలను మరియు భద్రతా పరిష్కారాలను కోల్పోతున్నారు. మీరు Chromiumను మాన్యువల్‌గా మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి.</translation>
69 <translation id="8897323336392112261">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా హోమ్ బటన్‌ను క్లిక్ చేసేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
70 <translation id="4330585738697551178">ఈ మాడ్యూల్ Chromiumతో వైరుధ్యంగా ఉంటుంది.</translation>
71 <translation id="3190315855212034486">అయ్యో! Chromium క్రాష్ అయ్యింది. ఇప్పుడే మళ్లీ ప్రారంభించాలా?</translation>
72 <translation id="3068515742935458733">Googleకు వినియోగ గణాంకాలు మరియు <ph name="UMA_LINK"/>ను పంపడం ద్వారా Chromiumను మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
73 <translation id="734373864078049451">మీ వెబ్, బుక్‌మార్క్‌లు మరియు ఇతర Chromium అంశాలు ఇక్కడ చూపబడతాయి.</translation>
74 <translation id="3197823471738295152">మీ పరికరం తాజాగా ఉంది.</translation>
75 <translation id="3065280201209294872">సైట్ కాలం చెల్లిన భద్రతా సెట్టింగ్‌లను ఉపయోగిస్తోంది, దీని వలన భవిష్యత్తు Chromium సంస్కరణలు దీన్ని సురక్షితంగా ప్రాప్యత చేయనీయకుండా నిరోధించబడవచ్చు.</translation>
76 <translation id="8551886023433311834">దాదాపు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
77 <translation id="8353224596138547809">మీరు Chromium ఈ సైట్ కోసం మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నారా?</translation>
78 <translation id="8738058698779197622">సురక్షిత కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి, మీ గడియారాన్ని సరైన సమయానికి సెట్ చేయాలి. ఎందుకంటే వెబ్‌సైట్‌లు వాటిని గుర్తించడానికి ఉపయోగించే ప్రమాణపత్రాలు నిర్దిష్ట కాలవ్యవధుల్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీ పరికరం యొక్క గడియారం సమయం తప్పుగా ఉన్నందున, Chromium ఈ ప్రమాణపత్రాలను ధృవీకరించడానికి వీలుపడలేదు.</translation>
79 <translation id="7339898014177206373">క్రొత్త విండో</translation>
80 <translation id="7463979740390522693">Chromium - నోటిఫికేషన్‌లు (<ph name="QUANTITY"/> చదవనివి)</translation>
81 <translation id="225614027745146050">స్వాగతం</translation>
82 <translation id="5823381412099532241">Chromium దానికదే తాజా సంస్కరణకు నవీకరించబడదు, కనుక మీరు అద్భుతమైన కొత్త లక్షణాలను మరియు భద్రతా పరిష్కారాలను కోల్పోతున్నారు. మీరు Chromiumను నవీకరించాలి.</translation>
83 <translation id="7473891865547856676">వద్దు, ధన్యవాదాలు</translation>
84 <translation id="9191268552238695869">నిర్వాహకుడు ఈ సిస్టమ్‌లో Chromiumని ఇన్‌స్టాల్ చేసారు మరియు ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్-స్థాయి Chromium మీ వినియోగదారు-స్థాయి ఇన్‌స్టాలేషన్‌ని భర్తీ చేస్తుంది.</translation>
85 <translation id="3509308970982693815">దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
86 <translation id="8851136666856101339">main</translation>
87 <translation id="4077262827416206768">దయచేసి అన్ని Chromium విండోలను మూసివేసి, ఈ మార్పు ప్రభావాన్ని కావడం కోసం Chromiumని మళ్లీ ప్రారంభించండి.</translation>
88 <translation id="6475912303565314141">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
89 <translation id="1725059042853530269"><ph name="FILE_NAME"/> మీ బ్రౌజింగ్ అనుభవానికి హాని కలిగించవచ్చు, అందువలన Chromium దీన్ని బ్లాక్ చేసింది.</translation>
90 <translation id="750717762378961310">ఈ ఫైల్ హానికరమైనది మరియు దీన్ని Chromium బ్లాక్ చేసింది.</translation>
91 <translation id="6944967875980567883">మాడ్యూల్‌లు Chromiumలో లోడ్ చేయబడ్డాయి</translation>
92 <translation id="6899795326977034905">Macలో, పాస్‌వర్డ్‌లు మీ కీచెయిన్‌కు సేవ్ చేయబడతాయి మరియు ఈ OS X ఖాతాను భాగస్వామ్యం చేస్తున్న ఇతర Chromium వినియోగదారులు వీటిని ప్రాప్యత చేయవచ్చు లేదా సమకాలీకరించవచ్చు.</translation>
93 <translation id="3046695367536568084">మీరు అనువర్తనాలను ఉపయోగించడానికి Chromiumకు సైన్ ఇన్ చేయాలి. ఇది పరికరాల్లో మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌లను సమకాలీకరించడానికి Chromiumను అనుమతిస్తుంది.</translation>
94 <translation id="3296368748942286671">Chromium మూసివేయబడినప్పుడు నేపథ్య అనువర్తనాలను అమలు చేయడాన్ని కొనసాగించు</translation>
95 <translation id="473775607612524610">నవీకరణ</translation>
96 <translation id="5466153949126434691">Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణని కలిగి ఉంటారు. ఈ డౌన్‌లోడ్ పూర్తయినప్పుడు, Chromium పునఃప్రారంభించబడుతుంది మరియు మీరు మీ పనిని కొనసాగించవచ్చు.</translation>
97 <translation id="3656661827369545115">మీ కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు Chromiumని స్వయంచాలకంగా ప్రారంభించండి</translation>
98 <translation id="2241627712206172106">మీరు కంప్యూటర్‌ను భాగస్వామ్యం చేస్తే, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు విడివిడిగా బ్రౌజ్ చేయవచ్చు మరియు Chromiumను వారికి నచ్చిన రీతిలో సెటప్ చేసుకోవచ్చు.</translation>
99 <translation id="1763864636252898013">ఈ సర్వర్ <ph name="DOMAIN"/> అని నిరూపించుకోలేకపోయింది; దీని భద్రతా ప్రమాణపత్రాన్ని మీ పరికర ఆపరేటింగ్ సిస్టమ్ విశ్వసించలేదు. ఇది తప్పుగా కాన్ఫిగర్ చేయడం వలన లేదా దాడిచేసే వ్యక్తి మీ కనెక్షన్‌కి అంతరాయం కలిగించడం వలన జరిగి ఉండవచ్చు.</translation>
100 <translation id="6055895534982063517">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది, ఇది ఎప్పటి కంటే వేగంగా ఉంది.</translation>
101 <translation id="8821041990367117597">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది ఎందుకంటే మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసింది.</translation>
102 <translation id="4677944499843243528">ప్రొఫైల్‌ని మరొక కంప్యూటర్ (<ph name="HOST_NAME"/>)లో మరో Chromium ప్రాసెస్ (<ph name="PROCESS_ID"/>) ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. Chromium ప్రొఫైల్‌ని లాక్ చేసినందున అది పాడవదు. ఈ ప్రొఫైల్‌ని వేరే ఇతర ప్రాసెస్‌లు ఏవీ ఉపయోగించడం లేదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, మీరు ప్రొఫైల్‌ని అన్‌లాక్ చేసి Chromiumని మళ్లీ లాంచ్ చేయవచ్చు.</translation>
103 <translation id="4994636714258228724">Chromiumకు మిమ్మల్ని జోడించుకోండి</translation>
104 <translation id="7066436765290594559">Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి.</translation>
105 <translation id="7747138024166251722">ఇన్‌స్టాలర్ ఒక తాత్కాలిక డైరక్టరీని సృష్టించలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దయచేసి ఖాళీ డిస్క్ స్థలం, అనుమతిని తనిఖీ చెయ్యండి.</translation>
106 <translation id="3258596308407688501">Chromium దీని డేటా డైరెక్టరీని చదవలేదు మరియు దీనిలో వ్రాయలేదు: <ph name="USER_DATA_DIRECTORY"/></translation>
107 <translation id="1869480248812203386">సంభావ్య భద్రతాపరమైన దాడులకు సంబంధించిన వివరాలను Googleకి స్వయంచాలకంగా నివేదించడం ద్వారా Chromiumని సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగించదగినదిగా చేయడంలో మీ సహాయం అందించవచ్చు.</translation>
108 <translation id="5094747076828555589">ఈ సర్వర్ <ph name="DOMAIN"/> అని నిరూపించుకోలేకపోయింది; దీని భద్రతా ప్రమాణపత్రాన్ని Chromium విశ్వసించలేదు. ఇది తప్పుగా కాన్ఫిగర్ చేయడం వలన లేదా దాడిచేసే వ్యక్తి మీ కనెక్షన్‌కి అంతరాయం కలిగించడం వలన జరిగి ఉండవచ్చు.</translation>
109 <translation id="6970811910055250180">మీ పరికరాన్ని నవీకరిస్తోంది...</translation>
110 <translation id="2485422356828889247">వ్యవస్థాపనను తీసివెయ్యి</translation>
111 <translation id="85843667276690461">Chromiumని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
112 <translation id="7731057871445607139">Chromium ప్రవర్తన వింతగా ఉందా?</translation>
113 <translation id="5358375970380395591">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దీని నిర్వాహకునికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను అందిస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌లు మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chromium డేటా శాశ్వతంగా <ph name="USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా ఈ డేటాను తొలగించవచ్చు, కానీ ఈ డేటాను మరో ఖాతాతో అనుబంధించలేరు. <ph name="LEARN_MORE"/></translation>
114 <translation id="9036189287518468038">Chromium అనువర్తన లాంచర్</translation>
115 <translation id="5563479599352954471">ఒక టచ్‌తో శోధించండి</translation>
116 <translation id="8493179195440786826">Chromium కాలం చెల్లినది</translation>
117 <translation id="911206726377975832">మీ బ్రౌజింగ్ డేటాని కూడా తొలగించాలా?</translation>
118 <translation id="95514773681268843">మీరు ఈ పరికరాన్ని ఉపయోగించడానికి ముందు సేవా నిబంధనలను చదివి, అంగీకరించాలని <ph name="DOMAIN"/> కోరుతోంది. ఈ నిబంధనలు Chromium OS నిబంధనలను విస్తరింపజేయవు, సవరించవు లేదా పరిమితం చేయవు.</translation>
119 <translation id="1699664235656412242">దయచేసి అన్ని Chromium విండోలను (Windows 8 మోడ్‌లో తెరిచి ఉన్న వాటితో సహా) మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
120 <translation id="6734080038664603509">&amp;Chromiumని నవీకరించండి</translation>
121 <translation id="8862326446509486874">సిస్టమ్-స్థాయిలో ఇన్‌స్టాల్‌ చెయ్యడానికి మీకు సరైన హక్కులు లేవు. నిర్వాహకుడి లాగ ఇన్‌స్టాలర్‌ను మళ్ళీ రన్ చెయ్యడానికి ప్రయత్నించండి.</translation>
122 <translation id="2535480412977113886">మీ ఖాతా సైన్-ఇన్ వివరాల గడువు ముగిసినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
123 <translation id="8697124171261953979">ఇది మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు లేదా ఓమ్నిపెట్టె నుండి శోధించేటప్పుడు చూపబడే పేజీని కూడా నియంత్రిస్తుంది.</translation>
124 <translation id="894903460958736500">మీ కంప్యూటర్‌లో అమలవుతున్న సాఫ్ట్‌వేర్ Chromiumకు అనుకూలంగా లేదు.</translation>
125 <translation id="1774152462503052664">నేపథ్యంలో Chromiumని అమలు చేయడానికి అనుమతించు</translation>
126 <translation id="9022552996538154597">Chromiumకి సైన్ ఇన్ చేయండి</translation>
127 <translation id="4365115785552740256">Chromium సృష్టి <ph name="BEGIN_LINK_CHROMIUM"/>Chromium<ph name="END_LINK_CHROMIUM"/> ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మరియు ఇతర <ph name="BEGIN_LINK_OSS"/>ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్<ph name="END_LINK_OSS"/> ద్వారా సాధ్యమయ్యింది.</translation>
128 <translation id="9190841055450128916">Chromium (mDNS-In)</translation>
129 <translation id="4987820182225656817">అతిథులు ఎటువంటి చరిత్రను వదలకుండానే Chromiumను ఉపయోగించవచ్చు.</translation>
130 <translation id="3487263810738775861">పొడిగింపు మీరు Chromiumని ప్రారంభించేటప్పుడు చూపబడే పేజీని మార్చింది.</translation>
131 <translation id="5877064549588274448">ఛానెల్ మార్చబడింది. మార్పులను వర్తింపజేయడానికి మీ పరికరాన్ని పునఃప్రారంభించండి.</translation>
132 <translation id="7549178288319965365">Chromium OS గురించి</translation>
133 <translation id="6248213926982192922">Chromiumని డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయి</translation>
134 <translation id="4943838377383847465">Chromium నేపథ్య మోడ్‌లో ఉంది.</translation>
135 <translation id="6309712487085796862">Chromium మీ కెమెరాను ఉపయోగిస్తోంది.</translation>
136 <translation id="7337881442233988129">Chromium</translation>
137 <translation id="5820394555380036790">Chromium OS</translation>
138 <translation id="6757767188268205357">నన్ను విసిగించకు</translation>
139 <translation id="3736987306260231966">మీ కంప్యూటర్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడనందున Chromium వెబ్‌పేజీని ప్రదర్శించలేదు.</translation>
140 <translation id="1745962126679160932">Chromium మీ సమాచారాన్ని సురక్షితంగా నిల్వ చేస్తుంది కాబట్టి మీరు దాన్ని మళ్లీ టైప్ చేయవలసిన అవసరం లేదు, కానీ మీరు ఇప్పటికీ భవిష్యత్తు చెల్లింపుల కోసం మీ కార్డ్ యొక్క భద్రతా కోడ్‌ను ధృవీకరించాలి.</translation>
141 <translation id="275588974610408078">Chromiumలో క్రాష్ నివేదిక అందుబాటులో లేదు.</translation>
142 <translation id="5909170354645388250">Chromiumలో ఉపయోగించబడదు. వనరు మ్యాప్‌లను సమకాలీకరణలో ఉంచడానికి ప్లేస్‌హోల్డర్. ఇది ఒక ఆర్గ్యుమెంట్‌ను ఆశిస్తుంది: $1.</translation>
143 <translation id="1144202035120576837"><ph name="SITE"/> సాధారణంగా మీ సమాచారాన్ని రక్షించడానికి గుప్తీకరణను ఉపయోగిస్తుంది. Chromium <ph name="SITE"/>కి కనెక్ట్ కావడానికి ప్రయత్నించినప్పుడు, వెబ్‌సైట్ ఈసారి అసాధారణమైన
144 తప్పు ఆధారాలను అందించింది. ఎవరైనా దాడిచేసేవారు <ph name="SITE"/>గా నమ్మించడానికి ప్రయత్నిస్తుండవచ్చు లేదా Wi-Fi సైన్-ఇన్ స్క్రీన్ కనెక్షన్‌కు అంతరాయం కలిగించి ఉండవచ్చు. Chromium ఏదైనా డేటా మార్పిడి జరగడానికి ముందే కనెక్షన్‌ను నిలిపివేసినందున మీ సమాచారం ఇప్పటికీ సురక్షితంగానే ఉంది.</translation>
145 <translation id="2316129865977710310">వద్దు, ధన్యవాదాలు</translation>
146 <translation id="7937630085815544518">మీరు <ph name="USER_EMAIL_ADDRESS"/>గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. దయచేసి మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ఇదే ఖాతాను ఉపయోగించండి.</translation>
147 <translation id="2685838254101182273">Chromium నవీకరించడాన్ని ఆపివేసింది మరియు ఇక మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఈ సంస్కరణకు మద్దతివ్వదు.</translation>
148 <translation id="8684913864886094367">Chromium సరిగ్గా షట్ డౌన్ కాలేదు.</translation>
149 <translation id="3582788516608077514">Chromiumని నవీకరిస్తోంది...</translation>
150 <translation id="7223968959479464213">విధి నిర్వాహకుడు - Chromium</translation>
151 <translation id="1779356040007214683">Chromiumను సురక్షితం చేయడానికి, మేము <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE"/>లో జాబితా చేయబడని మరియు మీకు తెలియకుండానే జోడించబడిన కొన్ని పొడిగింపులను నిలిపివేసాము.</translation>
152 <translation id="6883876366448858277">ఒక పదాన్ని మరియు దాని సంబంధిత సందర్భాన్ని Google శోధనకు పంపుతుంది, ప్రతిస్పందనగా దాని నుండి నిర్వచనాలు, చిత్రాలు మరియు ఇతర శోధన ఫలితాలను అందిస్తుంది.</translation>
153 <translation id="6638567566961868659">మీ బుక్‌మార్క్‌లను Chromium మెనులో లేదా బుక్‌మార్క్‌ల బార్‌లో కనుగొనండి.</translation>
154 <translation id="2673087257647337101">చాలా వరకు తాజాగా ఉంది! నవీకరించడాన్ని పూర్తి చేయడానికి Chromiumని మళ్లీ ప్రారంభించండి.</translation>
155 <translation id="1293235220023151515">సిస్టమ్‌లో Chromium యొక్క వైరుధ్య ఇన్‌స్టాలేషన్ కనుగొనబడింది. దయచేసి దీన్ని అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
156 <translation id="5398878173008909840">క్రొత్త Chromium సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
157 <translation id="2648074677641340862">ఇన్‌స్టాలేషన్ సమయంలో ఆపరేటింగ్ సిస్టమ్ లోపం సంభవించింది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
158 <translation id="5942520288919337908">Chromiumకు <ph name="EXTENSION_NAME"/> జోడించబడింది.</translation>
159 <translation id="549669000822060376">దయచేసి Chromium తాజా సిస్టమ్ నవీకరణలను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు వేచి ఉండండి.</translation>
160 <translation id="6930860321615955692">https://support.google.com/chrome/?p=ib_chromeframe</translation>
161 <translation id="4559775032954821361">Chromium మెను &gt;
162 <ph name="SETTINGS_TITLE"/>
163 &gt;
164 <ph name="ADVANCED_TITLE"/>
165 &gt;
166 <ph name="PROXIES_TITLE"/>
167 &gt;
168 LAN సెట్టింగ్‌లకు వెళ్లండి
169 మరియు &quot;మీ LAN కోసం ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించండి&quot; తనిఖీ పెట్టె ఎంపికను తీసివేయండి.</translation>
170 <translation id="8621669128220841554">పేర్కొనబడలేని లోపం కారణంగా ఇన్‌స్టాలేషన్ విఫలమైంది. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
171 <translation id="6717134281241384636">మీ ప్రొఫైల్ క్రొత్త Chromium సంస్కరణ అయినందున ఇది ఉపయోగించబడదు.
173 కొన్ని లక్షణాలు అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి వేరొక ప్రొఫైల్ డైరెక్టరీని పేర్కొనండి లేదా Chromium యొక్క క్రొత్త సంస్కరణని ఉపయోగించండి.</translation>
174 <translation id="8907580949721785412">Chromium పాస్‌వర్డ్‌లను చూపడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని అనుమతించడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి.</translation>
175 <translation id="4404275227760602850">Chromium మెను &gt; సెట్టింగ్‌లు &gt; (అధునాతనం) గోప్యతకి వెళ్లి,
176 &quot;పేజీ వనరులను ముందుగానే పొందండి&quot; ఎంపిక నిలిపివేయండి.
177 దీని వలన సమస్య పరిష్కారం కాకపోతే, మెరుగైన పనితీరు కోసం ఈ ఎంపికను
178 మీరు మళ్లీ ప్రారంభించాలని మేము సిఫార్సు చేస్తున్నాము.</translation>
179 <translation id="1174473354587728743">కంప్యూటర్‌ను భాగస్వామ్యం చేయాలా? ఇప్పుడు మీరు కోరుకున్న విధంగా Chromiumను సెటప్ చేయవచ్చు.</translation>
180 <translation id="9013087743919948559">Chromiumకి జోడించండి</translation>
181 <translation id="2525993619214772747">Chromium ప్రవర్తన వింతగా ఉందా?</translation>
182 <translation id="6334986366598267305">ఇప్పుడు మీ Google ఖాతాతో మరియు భాగస్వామ్య కంప్యూటర్‌ల్లో Chromiumని సులభంగా ఉపయోగించవచ్చు.</translation>
183 <translation id="6212496753309875659">ఈ కంప్యూటర్ ఇప్పటికే మరింత తాజా Chromium సంస్కరణని కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ పని చేయకుంటే, దయచేసి Chromiumని అన్ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
184 <translation id="1115445892567829615">Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది. దయచేసి మీ సమకాలీకరణ రహస్య పదబంధాన్ని నవీకరించండి.</translation>
185 <translation id="1298199220304005244">Chromium OSని ఉపయోగించి సహాయాన్ని పొందండి</translation>
186 <translation id="331951419404882060">సైన్ ఇన్ చేయడంలో లోపం సంభవించినందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
187 <translation id="8187289872471304532">          అనువర్తనాలు &gt; సిస్టమ్ ప్రాధాన్యతలు &gt; నెట్‌వర్క్ &gt; అధునాతనం &gt; ప్రాక్సీలకు వెళ్లండి
188 మరియు ఎంచుకోబడిన ప్రాక్సీల ఎంపికను తీసివేయండి.</translation>
189 <translation id="2801146392936645542"><ph name="FILE_NAME"/> హానికరమైనది మరియు దీన్ని Chromium బ్లాక్ చేసింది.</translation>
190 <translation id="4488676065623537541">మీ బిల్లింగ్ వివరాలు Chromiumలో సేవ్ చేయబడ్డాయి.</translation>
191 <translation id="130631256467250065">మీ మార్పులు మీరు మీ పరికరాన్ని పునఃప్రారంభించే తదుపరిసారి ప్రభావవంతం అవుతాయి.</translation>
192 <translation id="3244477511402911926">Chromium నోటిఫికేషన్ కేంద్రం</translation>
193 <translation id="9197815481970649201">మీరు ఇప్పుడు Chromiumకు సైన్ ఇన్ చేసారు</translation>
194 <translation id="1929939181775079593">Chromium ప్రతిస్పందించడం లేదు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించాలా?</translation>
195 <translation id="1414495520565016063">మీరు Chromiumకు సైన్ ఇన్ చేసారు!</translation>
196 <translation id="2158734852934720349">Chromium OS ఓపెన్ సోర్స్ లైసెన్స్‌లు</translation>
197 <translation id="2966088006374919794"><ph name="SCHEME"/> లింక్‌లను నిర్వహించడానికి Chromium బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించాలి. అభ్యర్థించిన లింక్ <ph name="PROTOLINK"/>.</translation>
198 <translation id="2558235863893655150">మీరు మీ పాస్‌వర్డ్‌ని Chromium సేవ్ చేయాలనుకుంటున్నారా?</translation>
199 <translation id="6485906693002546646">మీరు మీ Chromium అంశాలను సమకాలీకరించడానికి <ph name="PROFILE_EMAIL"/>ని ఉపయోగిస్తున్నారు. మీ సమకాలీకరణ ప్రాధాన్యతను నవీకరించడానికి లేదా Google ఖాతా లేకుండా Chromiumని ఉపయోగించడానికి, <ph name="SETTINGS_LINK"/>ను సందర్శించండి.</translation>
200 <translation id="705851970750939768">Chromiumని నవీకరించు</translation>
201 <translation id="5772805321386874569">(Chromium <ph name="BEGIN_BUTTON"/>పునఃప్రారంభం<ph name="END_BUTTON"/> అవసరం)</translation>
202 <translation id="1688750314291223739">వెబ్‌కు మీ వ్యక్తిగతీకరించిన బ్రౌజర్ లక్షణాలను సేవ్ చేయడానికి సమకాలీకణని సెటప్ చేయండి మరియు వాటిని ఏదైనా కంప్యూటర్‌లోని Chromium నుండి ప్రాప్యత చేయండి.</translation>
203 <translation id="8610831143142469229">మీ ఫైర్‌వాల్ లేదా యాంటీవైరస్ సెట్టింగ్‌ల్లో నెట్‌వర్క్‌ను ప్రాప్యత చేయడానికి
204 Chromiumను అనుమతించండి.</translation>
205 <translation id="6424492062988593837">Chrome ఇప్పుడే మెరుగుపరచబడింది! క్రొత్త సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
206 <translation id="811857857463334932">ఈ కంప్యూటర్ యొక్క హార్డ్‌వేర్‌కు మద్దతు లేని కారణంగా దీనిలో Chromium నవీకరణలు ఇకపై స్వీకరించబడవు.</translation>
207 <translation id="2910007522516064972">&amp;Chromium గురించి</translation>
208 <translation id="8453117565092476964">ఇన్‌స్టాలర్ ఆర్కైవ్ పాడైంది లేదా చెల్లదు. దయచేసి Chromiumని మళ్లీ డౌన్‌లోడ్ చేయండి.</translation>
209 <translation id="3889543394854987837">Chromiumని తెరిచి, బ్రౌజింగ్‌ను ప్రారంభించడానికి మీ పేరుని క్లిక్ చేయండి.</translation>
210 <translation id="3130323860337406239">Chromium మీ మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
211 <translation id="7196020411877309443">నేను దీనిని ఎందుకు చూస్తున్నాను?</translation>
212 <translation id="457845228957001925">మీ Chromium డేటాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం</translation>
213 <translation id="4567424176335768812">మీరు <ph name="USER_EMAIL_ADDRESS"/>గా సైన్ ఇన్ చేసారు. ఇప్పుడు మీరు మీ సైన్ ఇన్ చేసిన అన్ని పరికరాల్లో మీ బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌లను ప్రాప్యత చేయవచ్చు.</translation>
214 <translation id="7483335560992089831">ప్రస్తుతం అమలు చేయబడుతున్న అదే Chromium సంస్కరణని ఇన్‌స్టాల్ చేయలేరు. దయచేసి Chromiumని మూసివేసి, మళ్లీ ప్రయత్నించండి.</translation>
215 <translation id="1150979032973867961">ఈ సర్వర్ <ph name="DOMAIN"/> అని నిరూపించుకోలేకపోయింది; దీని భద్రతా ప్రమాణపత్రాన్ని మీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ విశ్వసించలేదు. ఇది తప్పుగా కాన్ఫిగర్ చేయడం వలన లేదా దాడిచేసే వ్యక్తి మీ కనెక్షన్‌కి అంతరాయం కలిగించడం వలన జరిగి ఉండవచ్చు.</translation>
216 <translation id="7641113255207688324">Chromium మీ డిఫాల్ట్ బ్రౌజర్ కాదు.</translation>
217 <translation id="4458285410772214805">దయచేసి ఈ మార్పు ప్రభావవంతం కావడానికి సైన్ అవుట్ చేసి, మళ్లీ సైన్ ఇన్ చేయండి.</translation>
218 <translation id="2847479871509788944">Chromium నుండి తీసివేయి...</translation>
219 <translation id="761356813943268536">Chromium మీ కెమెరా మరియు మైక్రోఫోన్‌ని ఉపయోగిస్తోంది.</translation>
220 <translation id="805745970029938373">మీరు Chromium అనువర్తనాలు, పొడిగింపులు మరియు వెబ్‌సైట్‌ల నుండి పొందే మీ నోటిఫికేషన్‌లన్నింటినీ ఇక్కడ చూడవచ్చు.</translation>
221 <translation id="2119636228670142020">&amp;Chromium OS గురించి</translation>
222 <translation id="1708666629004767631">Chromium యొక్క క్రొత్త సురక్షితమైన సంస్కరణ అందుబాటులో ఉంది.</translation>
223 <translation id="378917192836375108">Chromium వెబ్‌లో ఫోన్ నంబర్ క్లిక్ చేయడానికి మరియు Skypeతో కాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది!</translation>
224 <translation id="8724049448828509830">ప్రస్తుతం డౌన్‌లోడ్ ప్రోగ్రెస్‌లో ఉంది. మీరు Chromium నుండి నిష్క్రమించాలని మరియు డౌన్‌లోడ్‌ను రద్దు చేయాలని కోరుకుంటున్నారా?</translation>
225 <translation id="608189560609172163">సైన్ ఇన్ చేయడంలో లోపం కారణంగా Chromium మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
226 <translation id="4888717733111232871">mDNS ట్రాఫిక్‌ను అనుమతించడానికి Chromium ఇన్‌బౌండ్ నియమం.</translation>
227 <translation id="151962892725702025">మీ డొమైన్ కోసం సమకాలీకరణ అందుబాటులో లేనందున Chromium OS మీ డేటాను సమకాలీకరించలేకపోయింది.</translation>
228 <translation id="3360567213983886831">Chromium బైనరీస్</translation>
229 <translation id="8985587603644336029">ఒకరు ఈ కంప్యూటర్‌లో మునుపు <ph name="ACCOUNT_EMAIL_LAST"/>గా Chromiumకు సైన్ ఇన్ చేసారు. అది మీ ఖాతా కాకుంటే, మీ సమాచారాన్ని వేరుగా ఉంచడానికి క్రొత్త Chromium వినియోగదారును సృష్టించండి.
231 ఏదేమైనా సైన్ ఇన్ చేస్తే బుక్‌మార్క్‌లు, చరిత్ర మరియు ఇతర సెట్టింగ్‌ల వంటి Chromium సమాచారం <ph name="ACCOUNT_EMAIL_NEW"/>కు విలీనం చేయబడుతుంది.</translation>
232 <translation id="2739631515503418643">ప్రస్తుతం డౌన్‌లోడ్‌లు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. మీరు Chromium నుండి నిష్క్రమించాలని మరియు డౌన్‌లోడ్‌లను రద్దు చేయాలని కోరుకుంటున్నారా?</translation>
233 <translation id="9013262824292842194">Chromiumకి SP2 లేదా తదుపరి దానితో Windows Vista లేదా Windows XP అవసరం.</translation>
234 <translation id="1967743265616885482">Chromiumతో వైరుధ్యం అయ్యే అదే పేరుతో మాడ్యూల్ ఉంది.</translation>
235 <translation id="7962572577636132072">Chromium స్వయంచాలకంగా నవీకరించబడుతుంది కనుక మీరు ఎల్లప్పుడూ తాజా సంస్కరణను కలిగి ఉంటారు.</translation>
236 <translation id="722928257909516027">Chromium మెనును చూపు</translation>
237 <translation id="3744899669254331632">మీరు సందర్శించాలనుకుంటున్న <ph name="SITE"/> వెబ్‌సైట్ Chromium ప్రాసెస్ చేయలేని చిందరవందరైన ఆధారాలను పంపినందున ప్రస్తుతం దాన్ని సందర్శించలేరు. నెట్‌వర్క్ లోపాలు మరియు దాడులు సాధారణంగా తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి, కాబట్టి ఈ పేజీ బహుశా తర్వాత పని చేయవచ్చు.</translation>
238 <translation id="8704119203788522458">ఇది మీ Chromium</translation>
239 <translation id="8269379391216269538">Chromiumని మెరుగుపరచడంలో సహాయం అందించండి</translation>
240 <translation id="4224199872375172890">Chromium తాజాగా ఉంది.</translation>
241 <translation id="5862307444128926510">Chromiumకు స్వాగతం</translation>
242 <translation id="7318036098707714271">మీ ప్రాధాన్యతల ఫైల్ పాడైంది లేదా చెల్లదు. Chromium మీ సెట్టింగ్‌లను పునరుద్ధరించలేకపోయింది.</translation>
243 <translation id="918373042641772655"><ph name="USERNAME"/>ని డిస్‌కనెక్ట్ చేయడం వలన ఈ పరికరంలో నిల్వ చేయబడిన మీ చరిత్ర, బుక్‌మార్క్‌లు, సెట్టింగ్‌లు మరియు ఇతర Chromium డేటా క్లియర్ చేయబడతాయి. మీ Google ఖాతాలో నిల్వ చేయబడిన డేటా క్లియర్ చేయబడదు మరియు దాన్ని <ph name="GOOGLE_DASHBOARD_LINK"/>Google డాష్‌బోర్డ్<ph name="END_GOOGLE_DASHBOARD_LINK"/>లో నిర్వహించవచ్చు.</translation>
244 <translation id="6403826409255603130">Chromium అనేది మెరుపు వేగంతో వెబ్‌పేజీలను మరియు అనువర్తనాలను అమలు చేసే వెబ్ బ్రౌజర్. ఇది వేగవంతమైనది, స్థిరమైనది మరియు ఉపయోగించడానికి సులభమైనది. Chromiumలో రూపొందించిన మాల్వేర్ మరియు ఫిషింగ్ రక్షణతో మరింత సురక్షితంగా వెబ్‌లో బ్రౌజ్ చేయండి.</translation>
245 <translation id="4230135487732243613">మీ Chromium డేటాను ఈ ఖాతాకు జోడించాలా?</translation>
246 <translation id="2572494885440352020">Chromium సహాయకం</translation>
247 <translation id="7617377681829253106">Chromium ఇప్పుడు మెరుగైంది</translation>
248 <translation id="352783484088404971">Chromium నుండి తీసివేయి...</translation>
249 <translation id="442817494342774222">మీరు మీ కంప్యూటర్‌ను ప్రారంభించినప్పుడు స్వయంచాలకంగా ప్రారంభించడానికి Chromium కాన్ఫిగర్ చేయబడింది.</translation>
250 <translation id="8974095189086268230">Chromium OS సృష్టి అదనపు <ph name="BEGIN_LINK_CROS_OSS"/>ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్<ph name="END_LINK_CROS_OSS"/> ద్వారా సాధ్యమయ్యింది.</translation>
251 <translation id="313551035350905294">మీరు నిర్వహించబడే ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నారు మరియు దాని నిర్వాహకుడికి మీ Chromium ప్రొఫైల్‌పై నియంత్రణను ఇస్తున్నారు. మీ అనువర్తనాలు, బుక్‌మార్క్‌లు, చరిత్ర, పాస్‌వర్డ్‌ల మరియు ఇతర సెట్టింగ్‌లు వంటి మీ Chromium డేటా శాశ్వతంగా <ph name="USER_NAME"/>కు అనుబంధించబడుతుంది. మీరు ఈ డేటాను Google ఖాతాల డాష్‌బోర్డ్ ద్వారా తొలగించగలరు, కానీ ఈ డేటాను మరో ఖాతాకు అనుబంధించలేరు.</translation>
252 <translation id="8823523095753232532">నా Chromium డేటాను ఈ ఖాతాకు లింక్ చేయి</translation>
253 <translation id="1808667845054772817">Chromiumను మళ్లీ ఇన్‌స్టాల్ చేయి</translation>
254 <translation id="1221340462641866827"><ph name="SCHEME"/> లింక్‌లను నిర్వహించడానికి బాహ్య అనువర్తనాన్ని ప్రారంభించడానికి Chromium OS మద్దతు ఇవ్వదు. అభ్యర్థించిన లింక్ <ph name="PROTOLINK"/>.</translation>
255 <translation id="328888136576916638">Google API కీలు లేవు. Chromium కార్యాచరణలో కొంత భాగం నిలిపివేయబడుతుంది.</translation>
256 <translation id="2602806952220118310">Chromium - నోటిఫికేషన్‌లు</translation>
257 <translation id="5032989939245619637">వివరాలను Chromiumలో సేవ్ చేయి</translation>
258 <translation id="8803635938069941624">Chromium OS నిబంధనలు</translation>
259 </translationbundle>